January 24, 2016

Hind Desh Ke Nivasi Sabhijan Ek Hai

Hind Desh Ke Nivasi Sabhijan Ek Hai .......Happy Republic Day 2016

सारे जहाँ से अच्छा, हिन्दोस्ताँ हमारा।

सारे जहाँ से अच्छा, हिन्दोस्ताँ हमारा।

सारे जहाँ से अच्छा, हिन्दोस्ताँ हमारा।
हम बुलबुलें हैं इसकी, यह गुलिसताँ हमारा।।

ग़ुरबत में हों अगर हम, रहता है दिल वतन में।
समझो वहीं हमें भी, दिल हो जहाँ हमारा।। सारे...

परबत वो सबसे ऊँचा, हमसाया आसमाँ का।
वो संतरी हमारा, वो पासबाँ हमारा।। सारे...

गोदी में खेलती हैं, उसकी हज़ारों नदियाँ।
गुलशन है जिनके दम से, रश्क-ए-जिनाँ हमारा।। सारे....

ऐ आब-ए-रूद-ए-गंगा! वो दिन है याद तुझको।
उतरा तेरे किनारे, जब कारवाँ हमारा।। सारे...

मज़हब नहीं सिखाता, आपस में बैर रखना।
हिन्दी हैं हम वतन हैं, हिन्दोस्ताँ हमारा।। सारे...

यूनान-ओ-मिस्र-ओ-रूमा, सब मिट गए जहाँ से।
अब तक मगर है बाक़ी, नाम-ओ-निशाँ हमारा।। सारे...

कुछ बात है कि हस्ती, मिटती नहीं हमारी।
सदियों रहा है दुश्मन, दौर-ए-ज़माँ हमारा।। सारे...

'इक़बाल' कोई महरम, अपना नहीं जहाँ में।
मालूम क्या किसी को, दर्द-ए-निहाँ हमारा।। सारे...

सारे जहाँ से अच्छा, हिन्दोस्ताँ हमारा।

यह हमारा चमन है और हम इसमें रहने वाली बुलबुल हैं।।

अगर हम परदेस (ग़ुरबत) में हों, हमारा दिल वतन में ही होता है।
समझो वहीं हमें भी, दिल हो जहाँ हमारा।।

हमारे हिमालय का परबत आसमान का पड़ोसी (हमसाया) है।
वो हमारा संतरी और पहरेदार (पासबाँ) है।।

इसकी गोदी में हज़ारों नदियाँ खेलती हैं।
उनके सींचे इस चमन से स्वर्ग (जिनाँ) भी ईर्ष्या (रश्क) करता है।।

ऐ गंगा की नदी (रूद) के पानी (आब)! वो दिन है याद तुझको।
उतरा तेरे किनारे, जब कारवाँ हमारा।।

धर्म आपस में द्वेष रखना नहीं सिखाता।
हिन्दी हैं हम वतन हैं, हिन्दोस्ताँ हमारा।।

यूनान और मिस्र और रोम, सब मिट गए हैं।
अब तक मगर है बाक़ी, नाम-ओ-निशाँ हमारा।।

कुछ बात है कि हमारा अस्तित्व (हस्ती) नहीं मिटता।
हालांकि ज़माना सदियों से हमारा दुश्मन रहा है।।

ऐ 'इक़बाल', हमारा कोई महरम (राज़ बांटने वाला) नहीं।
किसी को हमारे छुपे (निहाँ) दर्द के बारे में क्या मालूम।।


January 22, 2016

ప్రపంచంలోనే అతి పెద్ద 18 అడుగులుగల దుర్గాదేవి విగ్రహం

ప్రపంచంలోనే అతి పెద్ద 18 అడుగులుగల దుర్గాదేవి విగ్రహం

నిన్న ఒక స్నేహితురాలి  ఇంటికి  వెళుతుంటే, దారిలో దుర్గాదేవి విగ్రహం కనిపించింది..... అంత పెద్ద విగ్రహం చూడగానే చాలా సంతోషం కలిగింది. ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి నమస్కరించి వచ్చాం.









January 19, 2016

రుద్ర అష్టకం

రుద్ర అష్టకం

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేzహమ్ ||

నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోzహమ్ ||

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా ||

చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేzహం భవానీపతిం భావగమ్యమ్ ||

కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ ||

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ ||

న జానామి యోగం జపం నైవ పూజాం నతోzహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో ||

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||


పాండురంగాష్టకం

పాండురంగాష్టకం

మహాయోగపీఠే తటే భీమరథ్యా - వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |
సమాగత్య తిష్ఠంతమానందకందం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

తటిద్వాససం నీలమేఘావభాసం - రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ |
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం - నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ |
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే - శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ |
శివం శాంతమీడ్యం వరం లోకపాలం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

శరచ్చంద్రబింబాననం చారుహాసం - లసత్కుండలాక్రాంతగండస్థలాంతమ్ |
జపారాగబింబాధరం కంజనేత్రం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం - సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః |
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

విభుం వేణునాదం చరంతం దురంతం - స్వయం లీలయా గోపవేషం దధానమ్ |
గవాం బృందకానందదం చారుహాసం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

అజం రుక్మిణీ ప్రాణసంజీవనం తం - పరం ధామ కైవల్యమేకం తురీయమ్ |
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం - పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే - పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ |
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే - హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి ||

దక్షిణామూర్త్యష్టకం

దక్షిణామూర్త్యష్టకం

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోzభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

భూరంభాంస్యనలోzనిలోzంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ ||

త్రిపురసుందరి అష్టకం

త్రిపురసుందరి అష్టకం


కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ||

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ||

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా ||

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్
విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ||

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ||

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ ||

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతామ్
ముకుందరమణీ మణీ లసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ||

రంగనాథాష్టకం

రంగనాథాష్టకం

ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనో మే ||

కావేరితీరే కరుణా విలోలే మందారమూలే ధృత చారుకేలే |
దైత్యాంతకాలేzఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనో మే ||

లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనో మే ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనో మే ||

బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేzఖిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనో మే ||

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం మనో మే ||

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనో మే ||

ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి |
పాణౌ రథాంగం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ ||

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ ||


January 15, 2016

సంక్రాంతి వచ్చింది, సందళ్ళు తెచ్చింది గొబ్బియల్లో

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో

సంక్రాంతి వచ్చింది, సందళ్ళు తెచ్చింది
గొబ్బియల్లో గొబ్బియల్లో  ll గొబ్బిll

చెలియలంతా గూడి గొబ్బియల్లో
చేరువైతిరమ్మ గొబ్బియల్లో ll గొబ్బిll

ముగ్గుల్లు పెట్టిరి ముచ్చట్లు చేసిరి
గొబ్బియల్లో గొబ్బియల్లో  ll గొబ్బిll

రంగవల్లులు దిద్ది  గొబ్బియల్లో
రత్నకాంతులు నింపిరి గొబ్బియల్లో ll గొబ్బిll

భోగిమంటల వెలుగు, పొంగళ్ళ తీపి
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

పసుపు కుంకుమ పెట్టి గొబ్బియల్లో
పగడపూలు పెట్టి గొబ్బియల్లో ll గొబ్బిll

గన్నేరు పూవులు గౌరీదేవికి పెట్టి
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

పందిట్లో ఆడిరి గొబ్బియల్లో
పడుచులంతా కలసి గొబ్బియల్లో ll గొబ్బిll

గుడిలోని గంటలు ఓంకార నాదాలు
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

హరిదాసు పాటలు గొబ్బియల్లో
గంగెద్దు ఆటలు గొబ్బియల్లో ll గొబ్బిll

పచ్చని పైరులు పాడిపంటలు నిండు
గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll

ఊరువాడలెల్ల గొబ్బియల్లో
పరవసించేనమ్మ  గొబ్బియల్లో ll గొబ్బిll

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో ll గొబ్బిll