July 25, 2014
శ్రీనివాసుని సంకీర్తనలు..........15
శ్రీనివాసుని సంకీర్తనలు..........15
భగవంతుని చేరు మార్గం
పలుకరో హరి నామం
కనరరో విష్ణు రూపం
కీర్తించరో రాముని గుణాలు
తొలగును అజ్ఞానం
కలుగును సుజ్ఞానం
పొందేవు పరిపూర్ణం
ఇదే భాగవత సారాంశం......
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment