July 25, 2014
శ్రీనివాసుని సంకీర్తనలు.......29
శ్రీనివాసుని సంకీర్తనలు.......29
ఊగవె ఊగవె ఊయాల
వలపుల తలపుల జంపాల
నే పాడాల నీవు ఆడాల
నీ ఒడిలో నే ఒదగాల
రేయీ పగలు మరవాలా
రాధతో నేను మురవాలా
సాగరమై మాపయనం సాగాల
కలకాలం మాప్రేమ నిలవాల !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment