March 3, 2019
కృష్ణ శ్వేత పద్యాలు 01
కృష్ణ శ్వేత పద్యాలు 01
నిలుపుము నాఎద లోతుల్లో
నిరతము నీ నామము
సతతము
నీ ధ్యానము
విడువక పూజింతు నీ చరణములే
నిజముగ కృష్ణా!
@ శ్వేతవాసుకి..... 03/03/2019
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment