March 6, 2019
కృష్ణ శ్వేత పద్యాలు 03
కృష్ణ శ్వేత పద్యాలు 03
దానములెన్నో జేసితి
మోహములన్నీ వీడితి
కోపము నాపైనేలనయ్యా
ప్రాణము నీవేనని నమ్మితిగదరా నిజముగ కృష్ణా!
@ శ్వేతవాసుకి..... 06/03/2019
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment