Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts
Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts

October 29, 2022

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు[మార్చు]

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా)
శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము (ఖమ్మం జిల్లా భద్రాచలం)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (వేములవాడ, కరీంనగర్ జిల్లా)
శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం (బాసర, ఆదిలాబాద్‌ జిల్లా)
శ్రీ జోగులాంబ శక్తిపీఠం (ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా)
వేయి స్తంభాల గుడి (హన్మకొండ, వరంగల్‌ జిల్లా)
వాడపల్లి పుణ్యక్షేత్రం (దామచర్ల, నల్గొండ జిల్లా)
చెరువుగట్టు పుణ్యక్షేత్రం (నార్కట్‌ పల్లి, నల్గొండ జిల్లా)
చిల్కూరు బాలాజీ మందిరం (చిల్కూరు, రంగారెడ్డి జిల్లా)
శ్రీ భద్రకాళీ దేవాలయము (వరంగల్‌)
శ్రీ రామప్ప దేవాలయము (పాలంపేట, వరంగల్‌ జిల్లా)
శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం, (వరంగల్ ఖిల్లా, వరంగల్‌ జిల్లా)
బిర్లామందిరం, హైదరాబాద్
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, హైదరాబాద్‌
కాళికామాత దేవాలయం, సికింద్రాబాద్
శ్రీఆంజనేయస్వామి ఆలయం, (తాడ్‌బండ్‌, సికింద్రాబాద్) -
అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్‌
గణేష్ మందిరం, సికింద్రాబాద్
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం (కాళేశ్వరం, కరీంనగర్‌ జిల్లా)
ఆంజనేయస్వామి ఆలయం, (కొండగట్టు, కరీంనగర్ జిల్లా)
శ్రీ మల్లికార్జున దేవస్థానం (ఓదెల, కరీంనగర్ జిల్లా)

మన (ఆంధ్ర - తెలంగాణ) తెలుగు రాష్ట్రాలలో ఉన్న చూడదగిన ప్రదేశాలు

మన (ఆంధ్ర - తెలంగాణ) తెలుగు రాష్ట్రాలలో ఉన్న చూడదగిన ప్రదేశాలు వివరాలు 
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలు 

ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులు - తూర్పున బంగాళఖాతము, పడమరన కర్నాటక, దక్షిణమున తమిళనాడు, ఉత్తరాన వాయువ్యదిశగా మహారాష్ట్ర, ఈశాన్యంలో మధ్యప్రదేశ్ ఒరిస్సా ఉన్నాయి. 
ఆంధ్రాలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు గురించి నాకు తెలిసిన వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. 
        
శ్రీకాకుళం జిల్లా
అరసవిల్లి
శ్రీకూర్మం
శ్రీముఖలింగం
నారాయణ తిరుమల
రావివలస (టెక్కలి)
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం
సంగం (వంగర)సువర్ణముఖి, నాగావళి, వేదవతి నదుల సంగమం - పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం 



ఆంధ్ర రాష్ట్రానికి కోస్తాలో ఉత్తరాన ఈ శ్రీకాకుళం జిల్లా ఉంది. చారిత్రాత్మకంగా చూస్తే.... ఈ జిల్లా కళింగ రాజ్యంలో ఒకప్పుడు భాగం. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలను చేది వంశపు రాజులతో పాటు శాతవాహనులు, గోల్కొండ నవాబులు పరిపాలించారు. 

ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు - నాగావళి, మహీంద్రతనయ, వంశధార. 

ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాలు - శ్రీముఖలింగం, రావివలస, శ్రీకూర్మం, అరసవిల్లి, మందస, సంగం, శాలిహుండం, తేనినీలాపురం మొదలైనవి.

శ్రీముఖలింగం: 
శ్రీకాకుళం నుండి శ్రీముఖలింగం చేరుకోవటానికి ఇంచుమించుగా 48 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీముఖలింగేశ్వర స్వామి. ఈ స్వామిని మధుకేశ్వరస్వామి అని, దేవాలయాన్ని మధుకేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి పంచపీఠ స్థలం అని ప్రసిద్ధి. ఈ ఆలయ నమూనా దక్షినాది దేవాలయాల నమూనా వలె ఉండదు. ఉత్తరాది దేవాలయ నమూనాలాగా ఉంటుంది.     

అరసవిల్లి - సూర్యనారాయణ స్వామి
శ్రీకూర్మం - కూర్మనాధ స్వామి ఆలయం .
మందస - వాసుదేవ ఆలయం  
మహేంద్రగిరి
రావివలస
శాలిహుండం - బౌద్ధారామాలు
సంగం - శివాలయం
తర్లకోట - జగన్నాధస్వామి దేవాలయము
వావిలవలస - శ్రీ రంగనాధ స్వామి దేవాలయం                          

విజయనగరం జిల్లా
రామతీర్థాలు
పైడితల్లమ్మ 
విశాఖపట్నం జిల్లా
సింహాచలం
అనకాపల్లి నూకాలమ్మ
పంచదారలు,
ఉప్మాక వేంకటేశ్వరుడు
దేవీపురం
బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం(అప్పికొండ)
కనకమహాలక్ష్మీ

తూర్పు గోదావరి జిల్లా
అన్నవరం
కుమారభీమారామం(సామర్లకోట) 1ఆరామం
ర్యాలి
అప్పన్నపల్లి (వెంకన్న)
ద్రాక్షారామం 2ఆరామం 
పిఠాపురం దత్తపీఠము
గొల్లలమావిడాడ
కోనసీమ వాడేపల్లి(తిరుపతి)
రావులపాలెం
కైలాసనాథకొండ
సురుటుపల్లి
మందపల్లి (శనేశ్వరుడు)
కోటిపల్లి (సోమేశ్వర స్వామి)
అయినివిల్లి (గణేశుడు)
కోరుకొండ (నరసింహ క్షేత్రం)
సర్పవరం (భావన్నారాయణ స్వామి)


పశ్చిమ గోదావరి జిల్లా 
ద్వారకాతిరుమల,
భీమవరం 3ఆరామం 
మావుళ్ళమ్మ,
వరాల వేంకటేశ్వరస్వామి(ఈడూరు),
ఆచంట రామేశ్వరాలయం,
పట్టిసం (వీరభద్రస్వామి)
పాలకొల్లు (క్షీరారామం) 4ఆరామం 
పెంచలకోన (చెంచులక్ష్మీ)
శివదేవుని చిక్కాల (పాలకొల్లు) శివాలయం
తిమ్మరాజుపాలెం (కోట సత్తెమ్మ తల్లి) 
      
కృష్ణా జిల్లా
కనకదుర్గ దేవి,
తిరుపతమ్మ తల్లి,
కొల్లేటి కోట,
మోపిదేవి,
వేదాద్రి,
పెనుగంచిప్రోలు,
మోపిదేవి

     
గుంటూరు జిల్లా
అమరావతి 5ఆరామం 
కోటప్పకొండ,
బాలకోటేశ్వరస్వామి,
మంగళగిరి,
మాచెర్ల (చెన్నకేశవస్వామి)     
ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం,
నేమలిగండ్ల రంగనాయకస్వామి,
భైరవకోన,
సింగరకొండ
మార్కాపురం (చెన్నకేశవ స్వామి) 
   
నెల్లూరు జిల్లా
శ్రీ మూలస్థానేశ్వర స్వామి,
వింజేటమ్మతల్లి,
చెన్నకేశవస్వామి,
సంగమేశ్వర ఆలయం,
మన్నారు పోలూరు (శ్రీకృష్ణుడు, జాంబవంతుడు యుద్ధం జరిగిన ప్రాంతం)
చేజెర్ల (కపోతీస్వరాలయం)శిబిచక్రవర్తి కథ
జొన్నవాడ కామాక్షీదేవి
   

కర్నూలు జిల్లా
మంత్రాలయం,
మహానంది,
శ్రీశైలం,
హటకేశ్వర ఆలయం,
అహోబిలం,
భోగేశ్వరం
నరసింహకొండ
పెంచలకోన
తల్పగిరి రంగనాథస్వామి
ఆత్మకూరుకి దగ్గరలో కొలను భారతి (జ్ఞాన సరస్వతి)
గొలగమూడి(భగవాన్ వెంకయ్య స్వామి) 
 
అనంతపురం జిల్లా
పుటపర్తి
పెనుగొండ
అంతర్వేది
కదిరి
తాడిపత్రి
లేపాక్షి

కడప జిల్లా
అత్తిరాల,
ఒంటిమిట్ట,
గండి క్షేత్రం,
తాళ్ళపాక,
పుష్పగిరి,
దేవుని గడప
జమ్మల మడుగు(నారాపుర వేంకటేశ్వరుడు)(కన్యకాపరమేశ్వరి)

చిత్తూరు జిల్లా
అలమేలుమంగాపురం,
అరగొండ,
నాగలాపురం,
నారాయణవనం,
బోయకొండ గంగమ్మ,
కాణిపాకం,
తలకోన,
తాళ్ళపాక,
తిరుపతి,
తిరుమల,
అప్పలాయకుంట,
శ్రీకాళహస్తి,
శ్రీనివాసమంగాపురం,
శ్రీశైలం,
కైలాసకోన గుహాలయం,
వేదనారాయణస్వామి ఆలయం,
బేడీ ఆంజనేయుడు                  


తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు 
రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లా

మెదక్ జిల్లా

మేహబూబునగర్ జిల్లా

నల్గొండ జిల్లా

వరంగల్ జిల్లా
ఖమ్మం జిల్లా
కరీంనగర్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లా

మన (ఆంధ్ర - తెలంగాణ) తెలుగు రాష్ట్రాలలో ఉన్న చూడదగిన ప్రదేశాలు

మన (ఆంధ్ర - తెలంగాణ) తెలుగు రాష్ట్రాలలో ఉన్న చూడదగిన ప్రదేశాలు ..........ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలు

శ్రీకాకుళం జిల్లా
అరసవిల్లి 
శ్రీకూర్మం 
శ్రీముఖలింగం 
నారాయణ తిరుమల 
రావివలస (టెక్కలి)  
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం 
సంగం (వంగర)సువర్ణముఖి, నాగావళి, వేదవతి నదుల సంగమం - పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం    

విజయనగరం జిల్లా
రామతీర్థాలు
పైడితల్లమ్మ

విశాఖపట్నం జిల్లా
సింహాచలం
అనకాపల్లి నూకాలమ్మ
పంచదారలు,
ఉప్మాక వేంకటేశ్వరుడు
దేవీపురం
బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం(అప్పికొండ)
కనకమహాలక్ష్మీ

తూర్పు గోదావరి జిల్లా
అన్నవరం
కుమారభీమారామం(సామర్లకోట) 1ఆరామం
ర్యాలి
అప్పన్నపల్లి (వెంకన్న)
ద్రాక్షారామం 2ఆరామం 
పిఠాపురం దత్తపీఠము
గొల్లలమావిడాడ
కోనసీమ వాడేపల్లి(తిరుపతి)
రావులపాలెం
కైలాసనాథకొండ
సురుటుపల్లి
మందపల్లి (శనేశ్వరుడు)
కోటిపల్లి (సోమేశ్వర స్వామి)
అయినివిల్లి (గణేశుడు)
కోరుకొండ (నరసింహ క్షేత్రం)
సర్పవరం (భావన్నారాయణ స్వామి)

పశ్చిమ గోదావరి జిల్లా 
ద్వారకాతిరుమల,
భీమవరం 3ఆరామం 
మావుళ్ళమ్మ,
వరాల వేంకటేశ్వరస్వామి(ఈడూరు),
ఆచంట రామేశ్వరాలయం,
పట్టిసం (వీరభద్రస్వామి)
పాలకొల్లు (క్షీరారామం) 4ఆరామం 
పెంచలకోన (చెంచులక్ష్మీ)
శివదేవుని చిక్కాల (పాలకొల్లు) శివాలయం
దిగమర్రు
శివకోడు
తిమ్మరాజుపాలెం (కోట సత్తెమ్మ తల్లి) 
      
కృష్ణా జిల్లా
కనకదుర్గ దేవి
పెదముత్తేవి
తిరుపతమ్మ తల్లి
కొల్లేటి కోట
మోపిదేవి
వేదాద్రి
పెనుగంచిప్రోలు
హయగ్రీవ ఆలయం (మచిలీపట్నం)
చిలకలపూడి పాండురంగడి ఆలయం
venkateswara swamy temple --- pedakakani

     
గుంటూరు జిల్లా
అమరావతి 5ఆరామం 
కోటప్పకొండ
బాలకోటేశ్వరస్వామి
మంగళగిరి
మాచెర్ల (చెన్నకేశవస్వామి)     

ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం,
నేమలిగండ్ల రంగనాయకస్వామి,
భైరవకోన,
సింగరకొండ
మార్కాపురం (చెన్నకేశవ స్వామి)
సింగరకొండ (నరసింహస్వామి, హనుమతుడు) 
   
నెల్లూరు జిల్లా
శ్రీ మూలస్థానేశ్వర స్వామి,
వింజేటమ్మతల్లి,
చెన్నకేశవస్వామి,
సంగమేశ్వర ఆలయం,
మన్నారు పోలూరు (శ్రీకృష్ణుడు, జాంబవంతుడు యుద్ధం జరిగిన ప్రాంతం)
చేజెర్ల (కపోతీస్వరాలయం)శిబిచక్రవర్తి కథ
జొన్నవాడ కామాక్షీదేవి

కర్నూలు జిల్లా
మంత్రాలయం,
మహానంది,
శ్రీశైలం,
హటకేశ్వర ఆలయం,
అహోబిలం,
భోగేశ్వరం
నరసింహకొండ
పెంచలకోన
తల్పగిరి రంగనాథస్వామి
ఆత్మకూరుకి దగ్గరలో కొలను భారతి (జ్ఞాన సరస్వతి)
గొలగమూడి(భగవాన్ వెంకయ్య స్వామి)

Narasimha Swamy Temple,Ahobilam
Sri Bugga Rameswara Swamy Temple,Bugga
Sri Maddileti Narasimha Swamy Temple,Maddileti
Mahanandishwara Temple,Mahanandi
Raghavendra Swamy Temple,Mantralayam
Chowdeshwari devi & KasiVishalakshi temple,Nandavaram
Sri Surya Narayana Swamy Temple,Nandikotkuru
Ranganatha temple,Peraveli
Sangameswara temple,Machumarri
Valli Devasena Sameta Subrahmanyeswara Swamy temple,Subbaraya Kottur..
Sri Bhramaramba Mallikarjuna Temple,Srisailam
Sri Veeranna Swamy Temple,Urikunda
Sri Yaganti Uma Maheswara Temple ,Yaganti
Panduranga Swamy,Koilkuntla
Chenna Kesava Temple,Kolutla
Ranganatha Swamy,Peraveli
Raamatheertham
Saibaba Temple,Kurnool
Anjanyea Swamy Temple,Ranamandala
Peta Anjanyea Swamy Temple,Kurnool
Saibaba Temple,pattikonda
Kolanu Saraswathi Temple,Athamkur
Veerabhadra Swamy Temple,Kairuppala
Peddamma Temple,Gospadu
Sri JagajjananiTemple,Nandyal...
 
అనంతపురం జిల్లా
పుటపర్తి
పెనుగొండ
అంతర్వేది
కదిరి
తాడిపత్రి
లేపాక్షి

కడప జిల్లా
అత్తిరాల,
ఒంటిమిట్ట,
గండి క్షేత్రం,
తాళ్ళపాక,
పుష్పగిరి,
దేవుని గడప
జమ్మల మడుగు(నారాపుర వేంకటేశ్వరుడు)(కన్యకాపరమేశ్వరి)

చిత్తూరు జిల్లా
అలమేలుమంగాపురం,
అరగొండ,
నాగలాపురం,
నారాయణవనం,
బోయకొండ గంగమ్మ,
కాణిపాకం,
తలకోన,
తాళ్ళపాక,
తిరుపతి,
తిరుమల,
అప్పలాయకుంట,
శ్రీకాళహస్తి,
శ్రీనివాసమంగాపురం,
శ్రీశైలం,
కైలాసకోన గుహాలయం,
వేదనారాయణస్వామి ఆలయం,
బేడీ ఆంజనేయుడు  

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు 
రంగారెడ్డి జిల్లా
తాండూరు - భావిగి భద్రేశ్వర స్వామి


హైదరాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లా

మెదక్ జిల్లా

మేహబూబునగర్ జిల్లా

నల్గొండ జిల్లా

వరంగల్ జిల్లా
మల్లూరు (హేమాచల నృసింహస్వామి)

ఖమ్మం జిల్లా
కరీంనగర్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లా   

nambooru ---- shivalayam
mopidevi ---- subrahmanyam
hanuman ---- hanuman junction
laxminarayana ----- avanigadda
ramalingeswara ---- yenamalakuduru
venugopalaswamy ----- hamsaladeevi
venugopalaswamy ---- movva
Bhavanarayna Swamy, ----- Bhavadevarapalli
Bhakta Anjaneya Swamy,----- Chikkavaram
Nagendra Swamy -----,Chodavaram
Jaladheeswara Swamy ----- ,Gantashala
Siddeswara Swamy,----- Gudlavalluru
Lakshmi Narasimha Swamy,-------Kethavaram
Mukteswara Swamy,-----Mukthyala
Prudweswara Swamy,-----Nadakuduru
Satyanarayana Swamy,-----Nagayalanka
Venugopala Swamy,------Nemali...
Tirupatamma Temple,-------Penuganchiprolu
Venkateswara Swamy,-----Thirumalagiri
Jagannatha Swamy,----Vadali
Veeramma Temple,-----Vuyyuru
Subramanya Swamy,-----Singaraya Palem...
Asta Lakshmi,-----Gudivada...
BrahmaTemple,-----Chebrole
Kotha Ramalayam,-----Machilipatnam
Panduranga Swamy temple, ----Machilipatnam
Srikakulandhra MahaVishnu Temple,----- Srikakulam Village





తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా

తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా
మహబూబ్ నగర్ జిల్లా
ఆలంపూర్‌లో చాళుక్యుల కాలంనాటి దేవాలయాలు
అలంపూర్
కురుమూర్తి శ్రీవేంకటేశ్వర దేవస్థానం
కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయం
షాద్‌నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
ఉర్కొండ అభయాంజనేయస్వామి దేవాలయం
వట్టెం వేంకటేశ్వరస్వామి దేవాలయం
మన్యంకొండ - వేంకటేశ్వరస్వామి దేవాలయం
మల్లెలతీర్థం
జమ్మిచెడ్ జమ్ములమ్మ దేవాలయం
మల్డకల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయము
మహబూబ్ నగర్ - శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (కాటన్ మిల్ వద్ద)
మహబూబ్ నగర్ - శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (కొత్తగంజ్) మరియు లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం
జడ్చర్ల మండలము గంగా పురము లో లక్ష్మి చెన్నకేశవాలయము శ్రీరంగ పురము రంగనాథ ఆలయము బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము కందూరు రామలింగేశ్వరాలయం
ఖమ్మం జిల్లా
భద్రాచలం విహాంగ వీక్షణం
భద్రాచలం - సీతారామచంద్ర స్వామి
నరసింహ స్వామి గుట్ట,ఖమ్మం,ఖమ్మం జిల్లా
జీలచెరువు - వెంకటేశ్వరస్వామి మందిరం
జమలాపురం
కల్లూరు
తక్కెళ్ళపాడు గ్రామం - శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు
దస్త్రం:Ammavaru 01.jpg
శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం
షిరిడి సాయిబాబా దేవాలయము ,
కూసుమంచి
గార్ల - సంగమేశ్వరాలయం
పేరాటాలపల్లి - సంగమేశ్వరాలయం..
రామగిరి
నల్గొండ జిల్లా
యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట - శ్రీలక్ష్మీనరసింహ స్వామి
మేళ్లచెరువు
కొలనుపాక - జైనమందిరం, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఒక్క చెరువు , సొమేశ్వరస్వామి, వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము
మట్టపల్లి
రాచకొండ
నాగార్జున కొండ - బౌద్ధారామాలు
ఫణిగిరి - బౌద్ధారామాలు
పిల్లలమర్రి - చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయములు
వాడపల్లి - శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి మందిరం
రామగిరి - శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం
వేమలకొండ - శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి
రంగారెడ్డి జిల్లా
చిలుకూరి బాలాజి
చిల్కూరు - బాలాజీ మందిరం
వికారాబాద్ - అనంతగిరి క్షేత్రం
కీసర - కీసరగుట్ట శివాలయం
తాండూరు - భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయం
తాండూరు - పోట్లీ మహారాజ్ మందిరం
షామీర్‌పేట్ - వెంకటేశ్వరస్వామి దేవాలయం
జుంటుపల్లి - రామాలయం
కర్మన్‌ఘాట్ - శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం
వరంగల్ జిల్లా
రామప్ప దేవాలయం, పాలంపేట
వరంగల్ - భద్రకాళీ దేవాలయము
పాలంపేట - రామప్ప దేవాలయము
హనుమకొండ - శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం
హనుమకొండ - పద్మాక్షి దేవాలయం
మేడారం - శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
కొమురవెల్లి - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
ఐనవోలు - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
కురవి - శ్రీ వీరభధ్ర స్వామి వారి దేవాలయం
పాలకుర్తి - శ్రీ సోమేశ్వర లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
వరంగల్ ఖిల్లా - శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం
జాఫర్‌గఢ్‌ - శ్రీ వేల్పుగొండ లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
ఖాజీపేట - అఫ్జల్ బియబాని దర్గా
నెల్లికుదురు - కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము, నరసింహుల గూడెం,నెల్లికుదురు
హైదరాబాదు జిల్లా
హైదరాబాద్ టాంక్‌బండ్ పై బుద్ధ విగ్రహం
మక్కా మసీదు
హైదరాబాదు బిర్లామందిరం
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
సికింద్రాబాదు కాళికామాత దేవాలయం
తాడ్‌బండ్ (సికింద్రాబాదు) - శ్రీఆంజనేయస్వామి ఆలయం
అష్టలక్ష్మీ దేవాలయం
కాచిగూడ, శ్యాం మందిరం
సికింద్రాబాదు గణేష్ మందిరం
లోయర్ టాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం
గడ్డి అన్నారం - శ్రీసత్యనారాయణస్వామి ఆలయం
బొల్లారం - శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
జియాగూడ - శ్రీ రంగనాథస్వామి ఆలయం
మెదక్ జిల్లా
మెదక్ చర్చి
మెదక్ - చర్చి
బొంతపల్లి - వీరభద్రస్వామి ఆలయం
సిద్ధిపేట - కోటిలింగేశ్వరస్వామి ఆలయం
నాచగిరి - లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
కరీంనగర్ జిల్లా
కొండగట్టు ఆంజనేయస్వామి
వేములవాడ - రాజరాజేశ్వర స్వామి దేవస్థానం
కాళేశ్వరం
కొండగట్టు - ఆంజనేయస్వామి ఆలయం
ఓదెల - మల్లికార్జున దేవస్థానం
ఇల్లంతకుంట- శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం
పొలాస- పౌలతీశ్వరాలయం
ఆదిలాబాదు జిల్లా
బాసర - జ్ఞాన సరస్వతి
బాసర - జ్ఞాన సరస్వతీ మందిరం
ఆదిలాబాద్ - జైన మందిరం
కేస్లాపూర్ - నాగోబా మందిరం
ఉట్నూరు
నిజామాబాదు జిల్లా
లింబాద్రి గుట్ట - శ్రీ నరసింహ స్వామి ఆలయము
బడా పహాడ్ - సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గా
బిచ్కుంద - బసవలింగప్పస్వామి గుడి
సారంగాపూర్ - హనుమంతుని దేవాలయం.
నిజామాబాదు - నీలకంఠేశ్వరాలయం
నిజామాబాదు - రఘునాథ స్వామి ఆలయము.
డిచ్‌పల్లి - రామాలయం.
పోచంపాడు - రామలింగేశ్వరాలయం
కొత్తపల్లి - రాజరాజేశ్వరస్వామి దేవాలయము.
ఆర్మూరు - నవనాథ సిద్దేశ్వర ఆలయము.
భిక్కనూరు - రాజరాజేశ్వరస్వామి దేవాలయము
భోధన్ - చక్రేశ్వరాలయం.
సదాశివనగర్ - కాలభైరవస్వామి ఆలయము.

ఆంధ్ర ప్రదేశ్

🎀 ఆంధ్ర ప్రదేశ్ : -
       *****
🌺 చిత్తూరు : -

🌴తిరుమల ( అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం)

🌴కపిలేశ్వర స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴కోదండ రామ స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴గోవింద స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴శ్రీనివాస మంగాపురం ( అలిమేలు మంగ సమేత కళ్యాణవేంకటేశ్వర  దేవాలయం )

🌴కాణిపాకం ( వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం )

🌴 వేపంజేరి ( అష్ట లక్ష్మీ  సమేత లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం )

🌴శ్రీ కాళహస్తి ( వాయు లింగేశ్వర దేవాలయం )

🌴సురుటు పల్లి ( పల్లికొండేశ్వర స్వామి దేవాలయం  )

🌴నాగులా పురం (  వేద నారాయణ స్వామి దేవాలయం )

🌴తిరుచానూరు ( పద్మావతీ అమ్మవారి దేవాలయం )

🌴నారాయణ వనం ( పద్మావతీ సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం )

🌴తలకోన ( సిద్ధేశ్వర స్వామి దేవాలయం )

🌴అగస్త్యేశ్వర స్వామి దేవాలయం (తొండవాడ )

🌴ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం ( అప్పలాయ గుంట )

🌴వేణుగోపాల స్వామి దేవాలయం
 ( కార్వేటి నగరం )

🌺అనంతపురం : -

🌴కదిరి ( లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం )

🌴లేపాక్షి ( వీరభద్రస్వామి, నందీశ్వర దేవాలయం )

🌴పుట్టపర్తి ( సత్య సాయి బాబా నిలయం )

🌺కడప : -

🌴గండి (వీరాంజనేయ దేవాలయం )

🌺కర్నూలు : -

🌴శ్రీశైలం (  భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం  )

🌴మహానంది ( మహా నందీశ్వర దేవాలయం )

🌴మంత్రాలయం ( రాఘవేంద్ర స్వామి నిలయం )

🌴యాగంటి ( శ్రీ ఉమా మహేశ్వర స్వామి  వారి దేవాలయం  )

🌴అహోబిలం ( నరసింహ స్వామి దేవాలయం )

🌺నెల్లూరు : -

🌴జొన్నవాడ ( కామాక్షి  తల్లి దేవాలయం )

🌴పెంచల కోన ( నరసింహ స్వామి దేవాలయం )

🌺గుంటూరు : -

🌴మంగళగిరి (పానకాల స్వామి., లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు )

🌺కృష్ణా : -

🌴విజయవాడ ( కనక దుర్గ  సమేత  మల్లేశ్వర స్వామి దేవాలయం )

🌴 తిరుమల గిరి ( శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం )

🌺పశ్చిమ గోదావరి : -

🌴ద్వారకా తిరుమల ( వేంకటేశ్వర స్వామి దేవాలయం )

🌺తూర్పు గోదావరి : -

🌴అన్నవరం (  శ్రీ వీర వేంకట సత్య నారయణ స్వామి దేవాలయం )

🌴ద్రాక్షారామం (  (దక్షిణ కాశి )  శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం )

🌴కోటి పల్లి (శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం )

 🎀 తెలంగాణ : -
        *****

🌺మహబూబ్ నగర్ : -

🌴ఆలంపురం (బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం )

🌺వరంగల్లు : -

🌴హనుమకొండ ( వేయి స్థంబాల గుడి, నల్లరాతి నంది )

🌴పాలంపేట ( రామప్ప గుడి )

🌴భద్రకాళి అమ్మవారి దేవాలయం

🌺నల్గొండ : -

🌴యాదగిరి గుట్ట ( నరసింహ స్వామి దేవాలయం )

🌴వాడ పల్లి ( శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం )

🌴మట్ట పల్లి ( శ్రీ నృసింహ మహా క్షేత్రం )

🌺ఆదిలాబాద్ : -

🌴బాసర ( సరస్వతీ దేవి ఆలయం )

🌺రంగారెడ్డి : -

 🌴చిలుకూరు ( బాలాజీ  దేవాలయం )

🌺ఖమ్మం : -

🌴భద్రాచలం ( సీతారామ స్వామి ఆలయం )
🌴పర్ణశాల ( సీతమ్మ తల్లి   వంటికి పసుపు  రాసుకుని స్నానం చేసి నార దుస్తులు ధరించిన స్థలం )

🌺కరీంనగర్ : -

🌴వేములవాడ ( రాజ రాజేశ్వరి ఆలయం )

🎀మహారాష్ట్ర : -
      ****
 షిర్డీ

🎀రాజస్థాన్ : -
      ****

🌴జైపూర్లోని  దేవాలయం

🎀ఉత్తర ప్రదేశ్ : -
      *****

🌴 మధుర ( శ్రీ కృష్ణ జన్మ స్థానం  &  కృష్ణ ఆలయం )

🎀 కర్ణాటక  : -
  *****
🌴ధర్మస్థల ( మంజు నాథ స్వామి దేవస్థాన  )

🌴మైసూరు ( చాముండేశ్వరి  దేవస్థాన )

🌴కుక్కే (సుబ్రహ్మణ్యస్వామి దేవస్థాన )

🌴మహదేశ్వర బెట్ట( మలే మహదేశ్వర స్వామి దేవస్థాన  )

🌴శ్రీ రంగ పట్టణం ( శ్రీ రంగ నాథ స్వామి దేవస్థాన  )

🌴కోటి లింగాలు ( కోటి లింగాలతో అలరారుచున్న కోటి లింగేశ్వర దేవాలయ  )

🌴 బంగారు తిరుపతి ( శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థాన )

🌴 ఓంకారేశ్వర ఆలయం
( ద్వాదశ జ్యోతిర్లింగ సహిత దివ్యాలయం )
బెంగళూరు.

🎀తమిళనాడు : -
      *****
🌴తిరుత్తణి(సుబ్రహ్మణ్య స్వామి ఆలయం )

🌴వళ్ళీమలై ( వల్లీ దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం)

🌴శ్రీ పురం (నారాయణి అమ్మవారు)

🌴కన్యాకుమారి ( మూడు సముద్రాల సంగమ క్షేత్రం  )

🌴రామేశ్వరం ( శ్రీ రామనాథ లింగే   శ్వర స్వామి దేవాలయం )

🌴మహాబలిపురం ( caves temples)

🌴మధురై ( మీనాక్షి  కోయిల్ )

🌴తంజావూరు(బృహదీశ్వరాలయం)

🌴 వైదీశ్వరన్ కోయిల్

👮ప్రముఖ పుణ్య నదీ స్నానాలు : -
    ____________*

👰కావేరి ( కర్ణాటక )

👰కుమార ధార ( కర్ణాటక )

👰కృష్ణా ( ఆంధ్ర ప్రదేశ్ )

👰గోదావరి ( ఆంధ్ర ప్రదేశ్ )

👼సముద్ర పుణ్య స్నానాలు : -
 *- *- *- *- *- *- *- *- *- *- *

👸బంగాళాఖాతం

👸అరేబియా సముద్రం

👸హిందూ మహా సముద్రం

సర్వే జనా సుఖినోభవంతు 🙏

September 25, 2022

కాశీ క్షేత్రంలో 56 గణపతులు

 కాశీ క్షేత్రంలో 56 గణపతులు ఎక్కడ ఉన్నారు వారి పేర్లు & క్షేత్ర వైశిష్ట్యం


కాశీలో 56 గణపతులు ఉన్న ఆవరణాల చిత్రం


Abhaya Vinayaka

Arka Vinayaka

Asha Vinayaka

Bhimachandi Vinayaka

Avimukta Vinayaka

Chaturdanta Vinayaka

Chintamani Vinayaka

Chitraghanta Vinayaka

Dantahasta Vinayaka

Delhi Vinayaka

Durga Vinayaka

Durmukha Vinayaka

Dwara Vinayaka

Dwimukha Vinayaka

Ekadanta Vinayaka

Gaja Vinayaka

Gajakarna Vinayaka

Gananatha Vinayaka

Gyanan Vinayaka 

Heramba Vinayaka

Jyesta Vinayaka

Kaala Vinayaka 

Kali Priya Vinayaka

karva Vinayaka

Koonitaksha Vinayaka

Kooshmanda Vinayaka

Kshipra parasada Vinayaka

Kutadanda Vinayaka

Lambodara Vinayaka 

Mangala Vinayaka

Manikarnika Vinayaka

Mitra Vinayaka

Moda Vinayaka

Modakapriya Vinayaka

Munda Vinayaka

Nagesha Vinayaka

Paasapani Vinayaka

Panchasya Vinayaka

Pichandila Vinayaka

Pramoda Vinayaka

Pranava Vinayaka

Rajaputra Vinayaka

Shalakanta Vinayaka

Sristi Vinayaka

Siddhi Vinayaka

Simhatunda Vinayaka

Sthulajangha Vinayaka

Sthooladanta Vinayaka

Sumukha Vinayaka

Trimukha Vinayaka

Uddandamunda Vinayaka

Uddhanda Vinayaka

Vakratunda Vinayaka

Varada Vinayaka

Vughnaraja Vinayaka

Vikatadwaja Vinayaka

Yaksha Vinayaka