April 17, 2016

అలంఖానపల్లి(కడప)లో ఉన్న ఋషివాటిక ఆశ్రమం

ఈరోజు ఉదయం ...... అలంఖానపల్లి(కడప)లో ఉన్న ఋషివాటిక ఆశ్రమానికి "సామవేదం షణ్ముఖశర్మగారు" విచ్చేసి  మా అందరికీ అతని మంగళాసాశనాలు అందించారు.





















April 7, 2016

April 6, 2016

Jiddu Krishnamurthy Quotes .......My Slideshow

Jiddu Krishnamurthy Quotes .......My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 14

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 14

నీకు వ్యతిరేకమైనా సరే సత్యాన్ని మాత్రమే కోరుకో      



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 13

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 13

సత్యం ఒక భావన కాదు ఓ నిశ్చయమైన ముగింపు



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 12

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 12

సమస్యను నిజంగా మనం అర్థం చేసుకుంటే ఆ సమస్యలోనే పరిష్కారము దొరుకుతుంది


జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 11

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 11

అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోలేము



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 10

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 10

అవినీతి ఎల్లప్పుడూ సమాజంలో అంతర్భాగమే


జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 09

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 09

నీ మనసు స్పష్టంగా అవగాహనకు రాకుంటే కష్టాలు ఎదురౌతాయి. అవగాహనే అసలు సమస్య



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 08

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 08

జీవితం నేటిదిఅది అనుభవం కాదు



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 07

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 07

ఏదీ శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించటమే ఆనందం



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 06

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 06

మన వివేకం ఎక్కువభాగం సంతోషం పొందటానికి దాన్ని సాధించటానికే



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 05

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 05

సమసమాజ నిర్మాణం సంతోషదాయకం



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 04

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 04

మన విలువలు మన బాధ్యతల కలగలుపే మన సంస్కృతి



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 03

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 03సుగుణం హృదయానికి సంబంధించినది మనసుకు కాదు 

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 02

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 02

సంప్రదాయం పూజనీయమే కావచ్చును, కానీ అదొక్కటే అనుసరించదగ్గది కాదు



జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 01

జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు 01

మనం మేథోపరంగాను, మానసికంగాను యంత్రాలుగా మారం. యంత్రానికి స్వేచ్ఛ ఎక్కడిది?



April 4, 2016

April 1, 2016

Sri Goda Mannar Ranganathaswamy Temple Edulabad

Sri Goda Mannar Ranganathaswamy Temple Edulabad
Ghatkesar ...... Hyderabad
శ్రీ గోదా మన్నార్ రంగనాథ స్వామి దేవాలయం- ఏదులాబాద్ ...... (ఆంధ్ర శ్రీవిల్లిపుత్తూరు) ఘటకేసర్ ..... హైదరాబాద్