కృష్ణ నామ స్మరణ (కృష్ణ శ్వేత పద్యాలు)
సతతము నీ ధ్యానము
విడువక పూజింతు నీ చరణములే నిజముగ కృష్ణా!
పులకించిరి గొల్ల పడుచులు నీ ప్రణయకేళిలో
నర్తించెను శుకపికములు నీ మురళీగానమునకి
ఆనందించెను నా హృదయము నినుగాంచి నిజముగ కృష్ణా!
04
అత్తరు నీకై తెచ్చితి
మెత్తని నీ మేనునద్ద
ఉత్తమమైన నా సేవలందుకో
చిత్తము నీపై నిలిపితి నిజముగ కృష్ణా!
01
నిలుపుము నాఎద లోతుల్లో
నిరతము నీ నామము సతతము నీ ధ్యానము
విడువక పూజింతు నీ చరణములే నిజముగ కృష్ణా!
02
పరవశమొందిరి గోపకాంతలు నిను కీర్తించి పులకించిరి గొల్ల పడుచులు నీ ప్రణయకేళిలో
నర్తించెను శుకపికములు నీ మురళీగానమునకి
ఆనందించెను నా హృదయము నినుగాంచి నిజముగ కృష్ణా!
04
అత్తరు నీకై తెచ్చితి
మెత్తని నీ మేనునద్ద
ఉత్తమమైన నా సేవలందుకో
చిత్తము నీపై నిలిపితి నిజముగ కృష్ణా!
05
మన్ను ముద్దలేలనయ్య
వెన్న ముద్ద లివిగోనయ్య
06
ముక్తినొసగు దాతవు నీవని
శక్తి మీర సేవలెన్నో చేసితి
భక్తి తోడ భజనలు చేసితి
అనురక్తి నీనుండి వీడకుంటిని నిజముగ కృష్ణా!
07భక్తి తోడ భజనలు చేసితి
అనురక్తి నీనుండి వీడకుంటిని నిజముగ కృష్ణా!
కాంక్షలేమి నాకు లేవు
ఆంక్షలoదుకు నిను చేరేందుకు
క్షణమైనా నిను వీడి ఉండలేనే
ఆకాంక్ష ఒక్కటే నీ చరణాలని చేరాలని నిజముగ కృష్ణా!
08
పొదలమాటున దాగేవు
ఎదలనెన్నో దోచావు
వెతలను తీర్చగ రావా
నా మదిలో నీ రూపం నిలపగ లేవా నిజముగ కృష్ణా!
వెతలను తీర్చగ రావా
నా మదిలో నీ రూపం నిలపగ లేవా నిజముగ కృష్ణా!