పంచ మహాపాతకములు
1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
పంచ కన్యలు
1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.
అహల్య ద్రౌపది సీత తార మండోదరి తథా l
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనం ll
పంచ ఋషులు
1.కౌశిక. 2. కాస్యప. 3. భరద్వాజ. 4. అత్రి. 5. గౌతముడు.
పంచ మహాపాపములు
1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల
సహవాసము
పంచ దోషములు
1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ.
1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము.
1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. సక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
పంచ కల్పాలు
(1) పార్థవ కల్పం (2) కూర్మ కల్పం (3) బ్రహ్మ కల్పం (4) వరాహ కల్పం (5) సావిత్రి కల్పం
అష్టావధానము
1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము
నవ వర్షాలు
(1) ఇంద్ర (2) కశేరు (3) తామ్ర (4) గభస్తి (5) నాగ (6) సౌమ్య (7) గాంధర్వ (8) చారణ (9) భారత
నవ ఖండాలు
భరత ఖండం (2) ఇంద్ర (3) చరు (4) గభస్తి (5)
సప్తదేహ పుణ్య కార్యములు
1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట
.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.
7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.
సప్త పర్వతాలు
(1) మహీంద్ర (2) మలయ (3) సహ్య (4) శక్తిమతు (5) హిమవతు (6) ఋక్షనతు (7) వింధ్య , పారిజాత
మేరు, కైలాస, హిమాచల , మందర, గంధమాదవ, నిషధ, రమణ .... అని కొంతమంది చెబుతారు.
సప్త సముద్రాలు
(1) క్షీర సముద్రం, (2) ఘ్రుత సముద్రం, (3) సురా సముద్రం, (4) ఇక్షు సముద్రం, (5) దధి సముద్రం, (6) లవణ సముద్రం, (7) జల సముద్రం
సప్త ద్వీపాలు
(1) జంబూ ద్వీపం, (2) పక్ష ద్వీపం (3) కుశ ద్వీపం (4) క్రౌంచ ద్వీపం (5) శాక ద్వీపం (6) శాల్వల ద్వీపం (7) పుష్కర ద్వీపం
సప్తమండలములు
(1) వాయుమండలము (2) వరుణ మండలము (3) అగ్ని మండలము (4) చంద్ర మండలము (5) సూర్య మండలము (6) నక్షత్ర మండలము (7) జ్యోతి మండలము.
సప్తమాతలు (మాతృసమానులు)
(1) తల్లి తల్లి (2) మేనమామ భార్య (3) తల్లి సోదరి (4) భార్య తల్లి (5) తండ్రి తల్లి (6) అన్నభార్య (7) గురుపత్ని
సప్తధాతువులు
రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్తి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము
సప్తగిరులు
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాధ్రి, నారాయణాద్రి, వేంకటాద్రి
అష్టాదశ శక్తిపీఠాలు
భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్),
జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్),
మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్),
పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్),
కామరూపిణి (గౌహతి, అస్సాం),
మంగళ గౌరి (గయ, బీహార్),
వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్),
సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు),
చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక),
మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్),
ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర),
మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర),
గిరిజ (బిరజ, ఒడిశా),
శాంకరి (త్రింకోమలి, శ్రీలంక),
కామాక్షి (కంచి, తమిళనాడు),
శృంఖల (పశ్చిమ బెంగాల్),
మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్),
విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)

No comments:
Post a Comment