మొగలి పువ్వంటి మొగుణ్ణి ఇవ్వవే
ఈ భోగి పండుగ వేళ చాలా ప్రాంతాలలో పెళ్ళి కాని అమ్మాయిలు గొబ్బెమ్మలని పెడతారు. స్నేహితురాళ్ళు అందరితో కలసి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. 'తామరపువ్వంటి తమ్ముడిని ఇవ్వవే - చామంతి పువ్వంటి చెల్లిని ఇవ్వవే' అంటూ పాడే పాటలో మొగలిపువ్వంటి మొగుణ్ణియ్యవే' అనే దగ్గరికొచ్చేసరికి సిగ్గుపడి పాడటం ఆపేస్తారు. ఆ పాటల్లో పండే చమత్కారం ఇది.

No comments:
Post a Comment