మన సంస్కృతీ సంప్రదాయాలు అడుగంటకుండా ఉంటున్నాయి అంటే .....అందుకు కారణం కొంతమంది మహాపురుషుల కృషి ఫలితమే ......అటువంటి వారిలో శర్మగారు కూడా ఒకరు .....అతను మా నాన్నగారి స్నేహితులు .... అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. మనం నేర్చుకున్న విద్య మనతోనే అంతరించిపోకుండా పదిమందికి పంచుతుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఒకరోజు శర్మగారు మా ఇంటికి వచ్చినప్పుడు అతనిని గురించి వివరాలు అడిగితే .... అతనుచెప్పిన విషయాలని ఈవిధంగా వీడియో తీసాను..... శర్మగారికి ధన్యవాదాలు__//\\__
Kompella Venkata Ramana Sharma gari Parichayam...కొంపెల్ల వెంకట రమణ శర్మగారితో పరిచయం ...... By Sweta Vasuki (శ్వేతవాసుకి)
No comments:
Post a Comment