January 15, 2015

సిరిసంపదల రథం

సిరిసంపదల రథం

భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పద్మం ముగ్గులు వేయడం సంప్రదాయంగా వస్తోంది. సిరిసంపదలిచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించటమే వాటి ఉద్దేశం. భోగి రోజున చంద్రహారం ముగ్గూ, సంక్రాంతి రోజున అష్టదళ పద్మం, కనుమ రోజున రథం ముగ్గూ వెయ్యాలి. ముగ్గు వేసిన వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు వెళతారో వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని నమ్మకం.

        

No comments:

Post a Comment