(21 మార్చ్ 2015) పుష్పగిరి ఆలయం (కడప) వద్ద సాయంసంధ్యా సమయం
పుష్పగిరి వద్ద పెన్నా నదీతీరంలో మా పిల్లల కేరింతలు
కడపలో ఆలంఖానపల్లిలో ఋషివాటిక ఆశ్రమంలో ఉన్న వెంకన్నస్వామి విగ్రహం
ఆశ్రమంలో ఉన్న గోశాల
గోవుల మధ్యన నేను
వెంకన్నస్వామికి అభిషేకం చేస్తున్న భక్తులు
ఒంటిమిట్ట ఆలయం
కడపలో శ్రీ విజయదుర్గా అమ్మవారి కోవెల ముఖద్వారం
కడపలో శ్రీ విజయదుర్గా అమ్మవారి కోవెలలో గర్భాలయం చుట్టూ ఉన్న విగ్రహాలు
గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీచక్రం