June 16, 2023

శ్రీమన్నారాయణ శతకం

 శ్రీమన్నారాయణ శతకం 

రచయిత - సాహిత్య విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ, ఆయుర్వేద విశారద 

శ్రీమాన్ మహేంద్రాడ వేంకట జగన్నాధాచార్యులు గారు (కళింగపట్నం, శ్రీకాకుళం జిల్లా)  

(జననం 15-7-1928 ..... పరమపదం 13-2-2017)

పద్య గానం - శ్రీ సోమంచి జగన్నాథం గారు 


శ్రీ గురుభ్యోనమః మంగళాచరణమ్


శ్లో॥ ఉత్పత్త్యాస్థ్యా ప్రలీనం ప్రకృతి భవమహాసింధు సంతారనావం 

నో కర్తృ స్వాత్మా భూతాఖిల విరోధ్యాధి బాధా శతానామ్ 

విజ్ఞానాది ప్రదాయిశ్రిత జగతి సదా వ్యాపరాం విప్రషేధం 

సే వేతత్తత్వ మేకం ప్రసృమరమహి మానంత కళ్యాణపూర్ణమ్ || 


1.నేతినేతీతి వేదోక్తం 

పూర్ణం పూర్ణమితి శ్రుతం 

జన్మాద్యస్యేతి సూత్రోక్తం 

శ్రీమన్నారాయణం భజే॥


2. అక్షరాదుత్తమందివ్యం 

క్షరాతీతం గుణోజ్వలమ్ 

సత్యసూరిభిరాలోక్యం 

శ్రీమన్నారాయణం భజే ॥


3. నీ వార శూకవత్ సూక్ష్మ 

జీవాంతర్భాసురంపరం 

నీలతో యద మధ్యస్థ 

విద్యుల్లేఖాభ మాశ్రయే ॥


4. ఆనందమయ మభ్యాసాత్ 

చిత్ ఘనం పూర్ణ సుందరం 

పరవ్యూహాది సంవ్యాప్తం 

శ్రీమన్నారాయణం భజే ॥


5. త్రిపాద్విభూతౌరాజన్తం 

దవిష్ట సుత లాలసమ్ 

పితరం సర్వలోకానాం 

లక్ష్మీనారాయణం భజే ||


6.అ పాణి పాదం జవనం 

నిరింద్రియ మకారణం 

హృషీకేశం జగన్నాధం 

లక్ష్మీనారాయణం భజే ||


7 ఓం కార నాద సంవేద్యం 

నాద బిందు కళాత్మకమ్ 

త్వన్మయం సంస్మరన్తం మాం 

పాహిపాహి రమాపతే ||


8. నగోద్ధార పయోరాశౌ 

కూర్మరూప కృపానిధే 

పీయూష దాన చతుర 

త్వామహం శరణం వ్రజే ॥


9. మోద ప్రమోదా వానందం 

సంశ్రితాణాం ప్రదాయినమ్ 

భువనావనదక్షంత్వాం 

శ్రీ మన్నారాయణం భజే ॥


10. నానాజ్ఞానం పరిత్యజ్య 

హృదిభాన్తం ప్రపద్యహి 

త్వాం భావయన్తం మాం దీనం 

త్రాహి త్రాహి రమాసఖ ॥


11. రాగాది రోగ హన్తారం 

రమ్యజామాతృ సేవితం 

ప్రపన్న జనతారాధ్యం 

శ్రీ మన్నారాయణం భజే ॥


12. యస్యాద్య న్తౌ నమధ్యంచ 

విద్యన్తే   పరమేశ్వరం 

సర్వాధారం విశ్వనాధం 

శ్రీ మన్నారాయణం భజే ॥


13. నారాయణం సర్వపూజ్యం 

సర్వకారణ కారణం 

విశ్వరక్షా వ్రత ధరం 

లక్ష్మీ నారాయణం భజే ॥


14. యస్మాత్పర తరంనాస్తి 

కృత్స్నం యస్మిన్ సమాశ్రితం 

షడ్గుణైశ్వర్య సంపన్నం 

శ్రీ మన్నారాయణం భజే ॥


15. వసుదేవ సుతం వాసుం

కర్షణం హలధారిణం 

ప్రద్యుమ్నం రుక్మీణీసూనుం 

హ్యని రుద్ధంచతత్సుతమ్||


16. ద్వాపరే దర్శితం వ్యూహ 

విభాగం సమ్యగా స్థితమ్ 

ఆ ప్తెర్మ హర్షిభిస్సాధు 

లక్ష్మీనారాయణం భజే ||


17. వాల్మీకి శుక తత్తాతాః

తపోనిర్ధూత కిల్బిషాః 

ప్రదదూ రస్యచరితం

పూర్ణ పూర్ణ సువైభవమ్ ||

18.రామాయణే మహా కావ్యే

సీతారామ కధాసుధాం 

జయ భాగవతేసేవే

లీలా మానుష విభ్రమమ్ ||

19. సీతారామం విమలచరితం పుణ్యచిత్తం నితాన్తం 

సాకేతే తౌపుర జననుతౌ దండకే మౌని యుక్తౌ  

గత్వా లంకా మసురనివహం నాశయిత్వాతి..

తూర్ణం ప్రాప్యాయోధ్యా మనుజ సహితం పూర్ణకామం ప్రపద్యే ॥


20. కారాగారేర్ధ రాత్రే జనన ముపగతో మాతరం తోషయిత్వా 

భంక్త్వాతత్క్లేశరాశిం నిజజన మహితం గోకులం సంజగామ  

భూత్వానందాత్మ జస్సన్ బహుబల దనుజాన్ సూదయిత్వా తితూర్ణం 

హత్వా కంసంచరాజ్యం హలధర సహితః మాతృ తాతే న్య ధత్త ॥


21. కురుక్షేత్రే బ్రహ్మ విద్యాం 

యోగపూర్ణాం కిరీటినే 

ప్రబోధ్యతుష్టం సంతృప్తం 

శ్రీమన్నారాయణం భజే ॥


22. ఓం కారం వేదసంవేద్యం 

శ్రుత్యం తేషు పరిష్కృతం  

శాస్త్రేషు చ పురాణేషు 

ప్రస్తుతం శ్రీశ మాశ్రయే || 


23 నమమ శ్రీపతే దేవే 

త్యాత్మానం నిక్షిపేత్తుః 

వరదం ముక్తి దా తస్మై 

శ్రీ మన్నారాయణం భజే ॥


24. మోహాది దోషహరణం

సదాచార్య సమాశ్రయాత్

ధారకం పోషకం భోగ్యం 

శ్రీమన్నారాయణం భజే ||


25. భవసాగర సంతారం 

 బ్రహ్మ తత్వ సుబోధకమ్ 

నిత్యం సత్యం పూర్ణరూపమ్ 

శ్రీమన్నారాయణం భజే || 

26. గజేంద్ర రక్షాత్వరితం 

 గరుడానిల వేగినం 

నక్రశాప విమోక్తారం

శ్రీమన్నారాయణం భజే || 


27. వరేణ్యం సవితుః భర్గః 

కోటి చంద్ర సమప్రభం 

స్వాన్తర్బహిస్తమో భానుం 

శ్రీమన్నారాయణం భజే || 


28. తే శీతల కృపాదృగ్బి:  

స్వామిన్ మధుర భాషణైః

హ్లాదయంతం భక్తజాతం 

శ్రీమన్నారాయణం భజే || 

29. వాసనాత్సర్వ భూతేషు 

శర్మదం జగతాం సదా

సర్వలోకైక గోప్తారం 

శ్రీమన్నారాయణం భజే ॥

30. సుభగం సుందరం శాంతం 

శంఖ చక్ర గదాధరం

చిదానంద మయం నౌమి 

శ్రీమన్నారాయణ విభుమ్ || 


31. దేవేంద్రాది భిరారాధ్యం 

దైవతారాతి సూదనం 

బ్రహ్మరుద్రాది సంసేవ్యం 

శ్రీమన్నారాయణం వ్రజే ॥


32. వాయుం సర్వాసు నిలయం 

హృదిప్రాణం గుహాశయం 

క్షేత్రేక్షేత్రే విరాజన్తం 

శ్రీమాన్నారాయణం భజే ||


33. యత్ర యత్ర మహాభక్తాః 

గాయస్తే తన్మయాం పరమ్ 

తత్ర తత్ర విరాజన్తం 

శ్రీమన్నారాయణం భజే ॥


34. కర్తృత్వ భోక్తృత్వ వివిక్త కర్మణా 

నిష్కామ యోగేన పవిత్ర చేతసా 

పరానురాగేన సమర్చ్య మచ్యుతమ్ 

శ్రీశం సదా విశ్వ జనీన మాశ్రయే ॥


35. సర్వజీవ స్థితం తత్వం 

నిత్యం చిన్మయ మూర్జితం 

నీరూపం నిర్మలం భాన్తం 

సంతతం భావయా మ్యహమ్ || 


36. నీరుజం నిర్గుణం దివ్యం 

ఆనందం సుందరం శివం 

నిర్నిద్రం బహుధా వ్యాప్తం 

హృదజ్జే సతతం భజే || 


37. సదాచార్య కృపా దృష్ట్యా 

ప్రారబ్దం పరిభుజ్యహి 

హ్యర్చిరాది పధాక్షిప్రం 

 శ్రీమన్నారాయణం భజే || 

38. అబ్దౌ విలీనా తటినీ 

నామరూప విదూరణ 

తధో పైమి మహానందం 

 పరంధామ పదం గురోః || 


39. నవనీత నవాహారే 

 నవనీత నటానఘే 

నవనీత నవాహారం 

మా మహం పరికల్పయే || 


40. త్రిపాద్విభూతి సంపత్తి 

దివ్య లోకాధి వాసితమ్ 

మణి మండప మధ్యస్థ 

ధర్మ పీఠో పరిస్థితం ॥



41. శేష సేనేశ గరుడ 

కుముదాది పరీవృతం 

లక్ష్మీ క్ష్మా మోహనం దేవం 

శ్రీమన్నారాయణం భజే ॥


42. ఇక్ష్వా కువంశ్య రాజన్యా 

రాధితం రంగనాయకం

విభీషణార్పితం ప్రీత్యా 

రామచంద్రేన శర్మదమ్ || 


43.కవేర తనయా మధ్యే

కంజకుట్మల మందిరే 

భాసమానం శేషతల్పే 

శ్రీమన్నారాయణం భజే ॥


44. కారిపుత్ర మహామౌని

ద్రామి దామ్నాయ సన్నుతమ్

గోదా పాణిగ్రహీతారం 

సేవే శ్రీరంగనాయకమ్॥

45. శ్రీ నాధముని సంసేవ్యం 

యామునా చార్య పూజితం 

శ్రీ భాష్య కార సంమోదం 

వందే శ్రీరంగ నాయకమ్ ||


46. కులశేఖర భక్తాంఘ్రి 

విష్ణు చిత్త సరోభవైః 

పరకాలాది భిస్సమ్యక్ 

సేవితం శ్రీశమాశ్రయే ॥


47. ఏకదా వకుళాపుత్రః 

శేషాద్రి నికటే వనే

ఆకాశ రాజ తనయాం

మ పశ్యుద్భహు సుందరీమ్ || 


48. అనురాగ స్తయోర్జాతః 

నిత్య సంబంధ కారణాత్ 

వివాహశ్చా భవత్ సమ్యక్ 

లోక కళ్యాణ వర్త్మనా ॥


49. మాయా వీ పరమానందం

త్యక్త్వా వైకుంఠముత్తమం 

స్వామి పుష్కరిణీ తీరే 

సతయా మోదతేపరమ్ ॥


50. సూరయ స్తౌ  విలోక్యాశు 

స్తువన్తి ప్రణి పత్య హి 

తదార్చా రూప మధురం 

శేషాద్రి శిఖరోజ్వలమ్ || 


51. బ్రహ్మాది దేవతాస్సర్వే 

సనకాది మహర్షయః 

వైఖానస విధానేన  

పూజయన్తి యధావిధి || 


52. మంగా పురే విమాన స్థాO  

పాంచరాత్ర విధానతః 

పద్మావతీం సావరోధాః 

గిరిశాద్యాః సిషేవిరే || 


53. కటిన్యస్త కరేనాంఘ్రీ 

దర్శయన్తం వరప్రదం

శంఖ చక్ర ధరం దేవం  

వేంకటేశ మహంభజే ॥


54. తప్త భర్మ విమానేర్క

పూర్ణ చంద్ర నిభం విభుమ్ 

శాంతం గభీరం శరణం 

ప్రపద్యే వేంకటేశ్వరమ్ || 


55. పద్మ గర్భ మహాయాగం 

త్రాతు కామం కృపానిధిమ్ 

కరిశైల నివాసంతం 

కాంచీవరద మాశ్రయే ॥


56. కమలాలయ హృత్పద్మం 

కరుణా వరుణాలయమ్ 

యాదవాద్రౌ భాసమానం 

సంపత్పుత్రం సమాశ్రయే || 


57. ఇక్ష్యాకు వంశ విఖ్యాతం 

రాఘవానాం శిరోమణిమ్ 

జానకీ జీవనం వన్దే 

ప్రణతావన సువ్రతమ్ ॥


58. ఇంద్రద్యుమ్న మహారాజ 

పూజితం పురుషోత్తమే 

సుభద్రా బలభద్రా భ్యాం  

జగన్నాధం సదాభజే ॥


59. అజోపి తనయోభూత్వా 

దేవకీ వసుదేవయోః 

పరిత్రాణ వినాశాభ్యాం 

ధర్మ సంస్ధాపకం భజే || 


60. భద్రాద్రౌ భద్ర వరదం 

శoఖ చక్ర ధను శ్శరాన్ 

దధానం జానకీ పూర్ణం 

సౌమిత్రి సహితం భజే ॥


61. రామ దాసేన సంకీర్త్యం

శతకేనచ సంస్తుతం 

దమ్మక్కా రాధనానందం 

మైధిలీ నాధ మాశ్రయే || 

 

62. రామనామ మహామంత్ర

శక్తి సంపత్తి సంభృత

క్రతు స్తంభవిరాజన్తం 

 సీతారామం సమాశ్రయే || 


63. అన్నవరే రత్నసానౌ 

శంఖ చక్రేగదాంబుజీ 

ధారిణం వరదం శ్రీశం 

సత్యనారాయణం భజే || 


64. అనన్య భక్తిం ప్రహ్లాదం 

తోషయస్తం పురాహరిం

ధరణీ గుప్త చరణం 

వరాహ నృహరిం భజే || 


65. ఆ పాత తాప సంతప్తం 

విశ్రాంతం పురుషోత్తమమ్ 

సుగంధ చందనా లిప్తం 

సింహాద్రి నిలయం భజే || 



66. వైశాఖాది తృతీయాం 

సహస్ర కల శోదకైః 

సంస్నాప్య స్వామినం సమ్యక్ 

నిగమాగమ కోవిదాః || 


67. శోధయిత్వా దివ్యమూర్తిం 

నిజరూపం ప్రదర్శ్యహి

దివ్య చర్చా సంస్కృతాంగం 

వరాహ నృహరిం భజే || 


68. రామ తీర్థే రామ చంద్రం

 సీతాలక్ష్మణ సుందరమ్ 

భక్తై ర్భాగవతైనిత్యం 

సేవ్యమానం సమాశ్రయే || 


69. శివరాత్రి మహాపుణ్య 

దివసే మైధిలీ పతిం 

నిస్సీమ జన సమ్మర్ద 

సేవితం హృదిభావయే || 


70. హర్ష వల్యాం సునాసీర 

భుజగ్రహ నివారణం 

ఛాయోషా పద్మినీజానిం 

సూర్య నారాయణం భజే ॥


71. మయూరామయ హర్తారం

తదీయ కవితా నుతం 

కాశ్యపైః సేవ్యమానంతం 

సూర్యనారాయణం భజే || 


72. విష్ణు ప్రియాశ్వేతరాజ 

ప్రసన్నం నగధారిణమ్ 

సౌమ్యం గోపాల మనునా 

పూజితం మాధవం భజే ॥ 


73. సుధాకుండ సమీపస్థం 

సురేంద్రాది సుసేవితమ్ 

వరదం సర్వలోకానాం 

కూర్మనాధం భజేసదా ||


74. శాలివాహ గిరేర్మధ్య 

శిఖరే లఘు మందిరే 

కాళీయదమనం కృష్ణం 

వేణుగోపాల మాశ్రయే || 


75. స్వచ్చంద మృత్యోర్భీష్మస్య 

ఏకాదశ్యాం మహాదినే 

అశేషజనతా సేవ్యం 

వేణుగోపాల మాశ్రయే || 


76. కళింగ పట్టణే  పుణ్యే 

విమానే బహు సుందరే

గురన్న నామ్నా వణిజా 

బరాటోప పదేన హి || 


77. ప్రతిష్టితం వేదవిద్భిః పాంచరాత్ర సువర్త్మనాం 

తదాప్పలార్య మారభ్య మహేంద్రాడోపనామకైః || 


78. పూజ్య మానం మహావీరం సీతాలక్ష్మణ శోభితమ్ 

ధర్మ రక్షా పరందేవం రామచంద్రం సదాభజే || 


79. ఆర్తమర్ధార్ధి నం జ్ఞాతు 

మిచ్ఛుం జ్ఞానిన మంజసా 

త్రాతారం కరుణా సింధుం 

శ్రీమన్నారాయణం భజే ॥


80. ఆదిత్య వర్ణం పురుషం 

శ్రీహ్రీ పత్నీ విరాజితమ్ 

చతుర్భాహుం సుప్రసన్నమ్ 

శ్రీమన్నారాయణం భజే ॥


81. పయోరాశి తటేరత్న 

మణ్ణపే కనకాసనే 

శ్రియాసీనం శంఖ చక్ర 

గదా పద్మకరం భజే || 


82. ప్రగుణం త్రిగుణాతీతం 

నీరూపం దివ్యవిగ్రహమ్ 

సామగానా నందమగ్నమ్ 

శ్రీమన్నారాయణం భజే ॥


83. ధర్మ సేతుం ఘృణాసింధుం 

భువనావన సువ్రతమ్ 

మేది నీ భార సంహారం 

శ్రీమన్నారాయణం భజే ॥


84. మంత్ర మంత్రార్ధ మన్తారం 

పరబ్రహ్మ సమాహితమ్ 

సుదుర్లభం జనం ప్రాప్య 

నన్దినం మాధవం భజే ॥


85. జ్ఞానినాం మార్గ నేతారం 

విరజా స్నాన మోదదమ్ 

సాక్షాదాచార్య రూపేణ 

శ్రీమన్నారాయణం భజే ॥


86. ప్రగాఢ తమసః పాద్రే 

భాసమానం మహాద్భుతమ్ 

కేవలానంద మూర్తిం తం 

శ్రీమన్నారాయణం భజే ॥


87. చిద చిత్ తత్వ నిర్వాహం 

విశ్వాన్తర్బహిరాస్థితమ్ 

కృత్స్నం జగన్నియన్తారం 

శ్రీమన్నారాయణం భజే ||


88. అశక్తం లోల మనసం 

జరాభార సమన్వితమ్ 

స్వాచార్య ముఖ సంప్రాప్తం 

రక్షమాం కమలాపతే ॥


89. అనన్య శరణం ధీరం 

త్వత్పదాశ్రయ నిర్భరమ్ 

సమ్యగా గత్య మాంత్రాహి 

దయా సాగర మాధవ ॥


90. ముక్తస్యాన్నం మహాభోగ్యం 

ముక్తాన్నం తత్ పరాత్పరమ్ 

ప్రజ్ఞాన ఘన మానందం 

శ్రీమన్నారాయణం భజే ॥


91. వేదాపహారి దనుజ

సూదనం మత్స్య రూపిణమ్ 

ధాత్రే వేద ప్రదాతారం 

లక్ష్మీ నారాయణం భజే ॥


92. క్షీరాబ్ధి మధనేశైలం 

మజ్జన్తం హేలయాధరం 

కూర్మరూప ధరందేవం 

శ్రీమన్నారాయణం భజే ॥


93. హిరణ్యాక్ష హరం జిష్ణుం 

క్ష్మాధరం శ్రీ ధరం ముదా 

మహావరాహ వపుషం 

లక్ష్మీ నారాయణం భజే ॥


94. సర్వబాధాకర స్యాస్య 

విష్ణు ద్వేష గదార్దినః 

హిరణ్యకశిపోః (హన్తారం) మృత్యుం 

నారసింహమహం భజే ॥


95. ప్రహ్లాద తనయా పత్యాత్

గాం గృహీత్వా పదత్రయీం 

తస్మై పాతాళ సామ్రాజ్య

దాతారం వామనంభజే ॥


96. జమదగ్ని మునే ర్ధేనుం    

ఆహృత్య ముని ఘాతినః 

కార్త వీర్యస్యహన్తారం 

రోషరామం నమామ్యహం ॥


97. వంశధారా ధరేతీరే 

బూర వల్యం తరే శుభే 

విమానేభ్రాజ మానం తం 

లక్ష్మీ నారాయణం భజే ॥


98. భక్తి జ్ఞాన సమాయుక్తై: 

పాంచరాత్ర విశారదైః 

కాశ్యపై స్సేవ్య మానం తం 

లక్ష్మీ నారాయణం భజే ||


99. నిగమాగమ విద్వద్భిః 

సదాచార్య సమాశ్రితైః 

కాశ్య పాన్వయ సంజాతైః 

పూజితం శ్రీశ మాశ్రయే ||


100.పూర్ణే కలియుగే ధర్మే 

క్షీణే విర్భూత మచ్యుతమ్ 

అఖండ పాపదావాగ్నిం 

లక్ష్మీ నారాయణం భజే ॥


101.శ్రీ విష్ణు యశసః స్సూనుం  

శంబళ గ్రామ వాసినం 

ధర్మం కార్తయుగం భూయ 

స్ధాపకం కేశవం భజే ||


102.ఉగ్రం వీరం మహా విష్ణుం

జ్వలన్తం సర్వతోముఖమ్ 

ప్రహ్లాదావన సంరంభం 

శ్రీనృసింహం సదాభజే ||


103.శంఖ చక్ర గదా పద్మ

ధారిణం స్మేద సుందరమ్ 

ప్రహ్లాద వరదం శ్రీమత్ 

నారసింహ మహం భజే ॥


104. శిష్ఠ రక్షావ్రతం ధీరం 

దుష్ట శిక్షా వినోదినమ్ 

ప్రహ్లాద వరదం శ్రీమత్ 

నారసింహ మహం భజే ॥


105.కయాధు తనయానందం

ధర్మ పాలన సంభవమ్ 

జగద్రక్షాకరం శ్రీమత్ 

నారసింహమహం భజే ॥


106.సాధూనాం భద్రదం సౌమ్యం 

దుష్కృ తాయతి భీషణమ్   

ప్రహ్లాద వరదం శ్రీమత్

నారసింహమహం భజే ॥


107.సనకాది మహర్షీణాం 

శాపేనా సురతాం గతౌ 

ద్వాస్థౌ సంరక్షకం శ్రీమత్   

నారసింహం సమాశ్రయే ॥


108. హిరణ్యక శిపుహన్తారం 

ప్రహ్లాదత్రాణ తత్పరమ్ 

సంధ్యాకాలేహి దేహల్యాం 

శ్రీనృసింహం సమాశ్రయే ॥


109.ప్రహ్లాద హృదయావాసం 

యోగక్షేమవహంసతామ్ 

 మృత్యోర్మృత్యుం  శ్రీనృసింహం   

శ్రీమన్నారాయణం భజే ॥


110. లక్ష్మీ నృసింహమాం శాధి త్వదీయం పృధుకం ముదా 

స్వీకృత్య శతకంన్యస్తం భవత్పాద యుగేమయా ||


111. శఠమర్షణ గోత్రేణ జగన్నాధేన గుంఫితమ్

శతకం పఠతాం భక్త్యా యోగ క్షేమ వహాహరిః ॥ 

                  సర్వం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవతార్పణమస్తు

No comments:

Post a Comment