March 6, 2019

కృష్ణ శ్వేత పద్యాలు 02

కృష్ణ శ్వేత పద్యాలు 02

పరవశమొందిరి గోపకాంతలు నిను కీర్తించి    
పులకించిరి గొల్ల పడుచులు నీ ప్రణయకేళిలో  
నర్తించెను శుకపికములు నీ మురళీగానమునకి 
ఆనందించెను నా హృదయము నినుగాంచి నిజముగ కృష్ణా!
@ శ్వేతవాసుకి..... 05/03/2019 

No comments:

Post a Comment