September 29, 2015

బొజ్జగణపయ్య నిమజ్జనం 2015

బొజ్జగణపయ్య నిమజ్జనం 2015

ఈ సంవత్సరం గణపయ్య నిమజ్జనానికి (స్కూటర్ హాండిల్ పై) తమ్ముడు చేసిన అలంకరణ ఇది. ఆదిశేషుని ఒడిలో వేంకటేశ్వరస్వామి.....స్వామివారి ఒడిలో బుజ్జి బొజ్జగణపయ్య. 11 రోజులూ గణపతిని ఇంట్లో పూజించి ..... చివరిరోజు అందరి వినాయకులతో తాను పూజించిన వినాయకుడిని కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో అలంకరణతో స్కూటర్ పై గణపతిని ఘనంగా ఊరేగించి, టాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాడు.  


అలంకరణ ఎలా చేసాడో మీరే గమనించండి.


టాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసాం.



క్రిందటి సంవత్సరం (2014) అలంకరణ...... పార్వతమ్మ ఒడిలో గణనాథుడు.  



 నిమజ్జనానికి వచ్చిన మరికొన్ని వినాయక మూర్తులు








ఆకుపచ్చని దారపురీళ్ళతో తయారుచేసిన గణనాథుడు  




నిమజ్జనానికి విచ్చేసిన భక్తజనం  


ఓం గం గణపతియే నమః 

2 comments: