గురజాడ అప్పారావుగారి స్వగృహం
విజయనగరంలో పైడితల్లమ్మవారి గుడికి ముందు సందు(గల్లీ)లో గురజాడ అప్పారావుగారి స్వగృహం ఉన్నది. అమ్మవారి కోవెలలో దర్శనం అయ్యిన తరవాత అప్పారావుగారి ఇంటిని చూసి వచ్చాము. ఇప్పుడు ఆ గృహాన్ని సమాచార కేంద్రంగా, గ్రంథాలయంగా నడుపుతున్నారు.
గురజాడ అప్పారావుగారి స్వగృహం
గురజాడ అప్పారావుగారి విగ్రహం
అప్పారావుగారి విగ్రహం వద్ద నేను
అప్పారావుగారు వ్రాసిన పద్యం
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్న
అప్పారావుగారి జీవితవివరాలు
విజయనగరం జిల్లాలో(అప్పటి రాజ్యపరిపాలనలో) జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు
నేటి వెలుగులు
విజయనగరం జిల్లాలో జరిగే ప్రముఖ జాతరలు
విజయనగరం జిల్లాలో ప్రముఖ వ్యక్తులు - సంఘటనలు
వీధి మొదట్లో, నాలుగురోడ్ల జంక్షన్ మధ్యలో ఉన్న గురజాడ అప్పారావుగారి విగ్రహం
No comments:
Post a Comment