March 7, 2019

కృష్ణ శ్వేత పద్యాలు 04

కృష్ణ శ్వేత పద్యాలు 04

అత్తరు నీకై తెచ్చితి
మెత్తని నీ మేనునద్ద
ఉత్తమమైన నా సేవలందుకో
చిత్తము నీపై నిలిపితి నిజముగ కృష్ణా!
@ శ్వేతవాసుకి..... 06/03/2019 

No comments:

Post a Comment