March 4, 2019

శ్వేత....శివరాత్రి శుభాకాంక్షలు

శ్వేత....శివరాత్రి శుభాకాంక్షలు 

నను బ్రోవగ రారా భోళాశంకరా 
అభిషేకింతును నిను అర్థనారీశ్వరా 
నిత్యము నిను పూజింతును నీలకంధరా 
మారేడుదళమునర్పించెదను మహేశ్వరా 
మానసపూజనందుకోరా మల్లికార్జునా 
పరుగున విచ్చేసి మా పాపరాసిని దగ్ధం చేయవయ్యా పరమేశ్వరా! 3/4/19




No comments:

Post a Comment