March 8, 2019

కృష్ణ శ్వేత పద్యాలు 05

కృష్ణ శ్వేత పద్యాలు 05

మన్ను ముద్దలేలనయ్య
వెన్న ముద్ద లివిగోనయ్య 
పన్నగ శయనా పలుకవేమయ్యా 
కన్నా నాదరికి చేర రావయ్యా నిజముగ కృష్ణా!


No comments:

Post a Comment