2. (ద్వితీయావరణం) - సర్వాశా పరిపూరక చక్రం
అ.ప. సర్వలోకహిత మునిజనసన్నుత దివ్యకళామయ రూపశోభిత |శ్రీ|
చ.1.
షోడశదళనివాసినీ షోడశాక్షరీ
సర్వాంశాపరిపూరక చక్రవాసినీ
వాంచితార్ధ ప్రదాయినీ కామిని
మల్లికాకుసుమ గంధ సురుచిరవేణీ |శ్రీ|
చ.2.
నవరాత్రి సంచారిణి నవయవ్వనశాలిని
నవావరణ పూజితనవనిధి సంధాయినీ
శరశ్చంద్ర నిభాననా త్రిపురేశీ వజ్రినీ
యంత్రమంత్రస్వరూపిణి భవసాగరతారిణీ |శ్రీ|
No comments:
Post a Comment