నమస్కారం అమ్మా శ్వేత గారు. మీ మల్లూరు నరసింహస్వామి దేవాలయం మిద పోస్ట్ చేసిన విడియో చూసాను. చాలా సంతోషం. ఈ దేవాలయంకూ నేను వెళ్లి నరసింహస్వామిని దర్శించుకునే భాగ్యం పుణ్యం దక్కింది. ఇది తెలంగాణా వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. విశిష్ట మైన ఒక వైష్ణవసాంప్రదాయ దేవాలయం. ధన్యోస్మి.

ReplyDelete