Days -8 & 9
11/9/2018 ఉదయాన్నే నిద్రలేచి, 6.00 కి బస్సు ఎక్కి 15 నిమిషాలలో ద్వారకా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము.
8 గంటకి రైలు ఎక్కి, మరుసటి రోజు 12/9/2018 సాయంత్రం 5 గంటలకి కాచిగూడా రైల్వే స్టేషన్ లో దిగి మిత్రులందరికీ వీడ్కోలు పలికి, ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకున్నాం.
ఈవిధంగా మా ద్వారకా యాత్ర పూర్తి అయ్యింది.
__//\\__ సర్వేజనా సుఖినోభవంతు__//\\__
No comments:
Post a Comment