October 30, 2015
October 29, 2015
October 25, 2015
విజయనగరం సంగీత కళాశాల
విజయనగరం సంగీత కళాశాల ......... ఆరు ఏళ్ళ అమ్మాయి నుండి అరవై ఏళ్ళ అమ్మమ్మ వరకు వయోబేధం లేకుండా ఎవ్వరైనా వచ్చి ఈ కళాశాలలో లలితకళలు నేర్చుకోవచ్చునని ప్రిన్సిపల్ పుష్పా మేడం చెప్పారు. ఇక్కడ ఎవరైనా సంగీతం, నృత్యం, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలంటే 6 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాలు నేర్చుకుంటే certificate course complete అవుతుంది, మరో 2 ఏళ్ళు నేర్చుకుంటే Diploma complete అవుతుంది.
వీణ నేర్చుకుంటున్న విద్యార్థులు
సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులు
వీణ నేర్చుకుంటున్న విద్యార్థులు
నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు
సంగీత కళాశాల ప్రిన్సిపలుగారితో నా స్నేహితురాలు
Subscribe to:
Posts (Atom)