October 25, 2015

విజయనగరం సంగీత కళాశాల

విజయనగరం సంగీత కళాశాల ......... ఆరు ఏళ్ళ అమ్మాయి నుండి అరవై ఏళ్ళ అమ్మమ్మ వరకు వయోబేధం లేకుండా ఎవ్వరైనా వచ్చి ఈ కళాశాలలో లలితకళలు నేర్చుకోవచ్చునని ప్రిన్సిపల్ పుష్పా మేడం చెప్పారు. ఇక్కడ ఎవరైనా సంగీతం, నృత్యం, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలంటే 6 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాలు నేర్చుకుంటే certificate course complete  అవుతుంది, మరో 2 ఏళ్ళు నేర్చుకుంటే Diploma complete అవుతుంది.                 













 వీణ నేర్చుకుంటున్న విద్యార్థులు 



 సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులు 
 వీణ నేర్చుకుంటున్న విద్యార్థులు 

 నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు 

సంగీత కళాశాల ప్రిన్సిపలుగారితో నా స్నేహితురాలు  

No comments:

Post a Comment