సోమవరపు శ్రీనివాసుగారు స్వయంగా రచించిన కొన్ని ఆధ్యాత్మిక కీర్తనలు ......
ఇతను వృత్తిరీత్యా ఇంజినీరింగ్ అయినా, భగవంతుడిని అతని కీర్తనలతో అర్చిస్తూ ఉండటం అతని ప్రవృత్తి. అతని జన్మస్థలం ఆత్మకూరు వద్ద నాగులాపాడు. ఆ ఊరిలో అతను సీతారాములకి దేవాలయం కట్టించి, అతని భక్తిని మరి కొంచెం పెంచుకున్నారు.
శ్రీనివాసుని సంకీర్తనలు ---- 01
మనసులోని మమకారమే
మానవ జన్మకు సాకారము
మదిలొని మౌన గానమే
ముల్లోకాలకు మేఘ సందేశం
ఎదలోని ప్రేమానురాగమే
విశ్వానికి ఓంకార ప్రణవనాదం
మనసు, మమత, ప్రేమ పరమాత్ముని ప్రతిరూపం
సప్తగిరులలో నున్న శ్రీనివాసుడు నాకే సొంతం
ఎడుకొండలవాడ గోవిందా గోవిందా.....

No comments:
Post a Comment