శ్రీనివాసుని సంకీర్తనలు......07
ఆయుధము ధరించక
ఆలికిని చెప్పక
పరివారమును పిలువక
పంచెనూడినది చూడక
ఆఘమేఘాన ఆకాశ మార్గాన
అలుపెరగక,అనంత వేగాన
ఉరుకు ఉరుకులాయె
పరుగు పరుగునాయే
నిండుకొండనై తొణకని నానాధుడు
శివమెత్తి శరవేగంతో పరిగెత్తుచుండగా
కలవరముతో కైవల్యము వెంటనాయే!
ఆ ఉరుకు పరుగులు చూచి
నేయాపద సంభవించెనో
నేభక్తుడు భాధాతో బిలిచెనో
నెవరైన భూమాతని భాధ పెట్టేనో
నని అడిగెదమన్న నేమంటాడోనని
బెరుకు బెరుకాయనే నా మనసు
ఏమి చెప్పనే చెలియా నేనెరుంగక !...........
ఆలికిని చెప్పక
పరివారమును పిలువక
పంచెనూడినది చూడక
ఆఘమేఘాన ఆకాశ మార్గాన
అలుపెరగక,అనంత వేగాన
ఉరుకు ఉరుకులాయె
పరుగు పరుగునాయే
నిండుకొండనై తొణకని నానాధుడు
శివమెత్తి శరవేగంతో పరిగెత్తుచుండగా
కలవరముతో కైవల్యము వెంటనాయే!
ఆ ఉరుకు పరుగులు చూచి
నేయాపద సంభవించెనో
నేభక్తుడు భాధాతో బిలిచెనో
నెవరైన భూమాతని భాధ పెట్టేనో
నని అడిగెదమన్న నేమంటాడోనని
బెరుకు బెరుకాయనే నా మనసు
ఏమి చెప్పనే చెలియా నేనెరుంగక !...........
No comments:
Post a Comment