July 24, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు ---- 02

శ్రీనివాసుని సంకీర్తనలు ---- 02

నా మదిలోని మౌనము
నా మాటలోని భాష్యము

నా ఎదలోని ప్రేమానురాగం
నా మనసులోని భావము 

మాధవుడుకి నచ్చెనా
మోహన మనసుకి మెచ్చెనా

గోపాలా రావేలా ఈవేళా
పశుపాల కార్తీకపౌర్ణమి వేళ

నా మదిలో వెన్నకుండ తొణికిందిలే 
నా ఎదలొ కార్తీక దీపం వెలిగిందిలే

నామనసులోని నీవెన్నెల రూపం విరిసిందిలే
నా కార్తీక దీపం మనవి మన్నించలేవా

జనార్ధన జత చేరగ రావ,
మోహన మురళి మ్రోగించగా రావ

గోపాలా రావేలా ఈవేళా
పశుపాల కార్తీకపౌర్ణమి వేళ.... 



No comments:

Post a Comment