April 22, 2013

లక్ష్మీ నివాస స్థానాలు:--

లక్ష్మీ నివాస స్థానాలు:--

దైవభక్తుల యందు, సత్యవంతుల యందు, ఏనుగుల యందు, గోవుల యందు, తామర పూవుల యందు, పసిపాపల నవ్వుల యందు, పంట భూముల యందు, పూదోటల యందు, జ్యోతుల(దీపాల)యందు, అద్దముల యందు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు లక్ష్మీదేవి నివసించును.





No comments:

Post a Comment