April 22, 2013

తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం:---

తులసీమాతని కొలిచేటప్పుడు నమస్కరిస్తూ చదివే శ్లోకం

యన్మూలె సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః l 
యదగ్రే సర్వ వేదాశ్చ - తులసీం త్వాం నమామ్యహం ll 


తులసి దళములు కోసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు


ప్రసీద మమదేవేసి ప్రసీద హరివల్లభే l 


క్షీరోద మథనోధ్బూతే తులసి త్వం ప్రసీదమే ll 



మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే l 
అగ్రతః శివరూపాయ వృక్షరాజయ తే నమః ll 

బ్రహ్మార్పణం బ్రహ్మహవిహీ బ్రహ్మొగ్నౌ బ్రహ్మణాహుతం l 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ll



No comments:

Post a Comment