పర్వదినాలప్పుడు గుమ్మాలకి తోరణాలు ఎందుకు కట్టాలి????
గుమ్మానికి తోరణం కట్టగానే, ఇంటికి కొత్తకళ వస్తుంది. పచ్చని మామిడిఆకులు తోరణాలుగా కట్టటంవల్ల, అవి మనం వదిలిన కార్బన్-డై-ఆక్సైడ్ ని తీసుకుని, ఆక్సిజన్ ని మనకందిస్తాయి. అందుకనే పండుగలకు, శుభకార్యాలకు, పదిమంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి, గుమ్మాలకు పచ్చని తోరణాలు కట్టటం ఆనవాయితీ అయ్యింది. అందుకనే దేవాలయాలలో నిత్యం పచ్చతోరణాలు మనకు దర్సనమిస్తూ ఉంటాయి.
సైన్స్ రీత్యా మనం చుస్తే ఆకుపచ్చరంగు ఉండే చోట, క్రిమికీటకాలు దరిచేరవు. అందువల్లనే హాస్పిటల్స్ లో, ఆపరేషన్ ధియేటర్ లో డాక్టర్స్, మిగిలిన సిబ్బంది ఆకుపచ్చ రంగు దుస్తులే ధరిస్తారు.
మరి మనమూ మామిడి ఆకులు తోరణాలు కడదాము.

No comments:
Post a Comment