September 20, 2015

పశుపతినాథ్ ఆలయం ఫోటోలు .

పశుపతినాథ్ ఆలయం ఫోటోలు ....... కోవేలలోకి ప్రవేశించాక ఫొటోలకి అనుమతి లేదు ....అందుకే కోవెల లోపల ఫోటోలు తీయలేకపోయాం

దేవాలయ చరిత్రను తెలియచేస్తున్న గైడు
ఆలయ ముఖద్వారం 

 ఆలయ గోడలపై ఇరుప్రక్కల ఉన్న దేవతా మూర్తులు మన దేశంలో దక్షినాది ఆలయాలలో కుంకుమబొట్టును మనమే పెట్టుకుంటాం ........ ఉత్తరభారతదేశంలో మనల్ని బొట్టుపెట్టుకోనీకుండా అక్కడ అర్చకులే మన నుదుటిన కుంకుమ బొట్టును పెడతారు. అదేవిధంగా నేపాలులో కూడా  ఆలయాలలో దేవతామూర్తులని దర్శించాక అక్కడ అర్చకులు నుదుటికి పెట్టిన బొట్లతో అందరం ఈవిధంగా ఉన్నాం 

No comments:

Post a Comment