September 25, 2015

నేపాల్ యాత్రా విశేషాలు Part 4 పోఖరాలో చూసిన ప్రదేశాలు

నేపాల్ యాత్రా విశేషాలు Part 4 పోఖరాలో చూసిన ప్రదేశాలు

Part 4 (పోఖరాలో చూసిన ప్రదేశాలు) 
1)బిందువాసిని అమ్మవారి కోవెల, 

శివాలయం







దేవతామూర్తులు
 నవదుర్గలు
 శివాలయంలో పూజలు

లక్ష్మీనారాయణులు

సీతారాములు

 రాధాకృష్ణులు




2)జలపాతాలు, 







ఎవరు విసిరిన పైసలు నీటిలో ఉన్నఅమ్మవారి చేతిలో పడతాయో వారికి అదృష్టం కలిసివస్తుందట






3)గుప్తేశ్వరుడు - గుహలు ఉన్నాయి, గుహలలో ఉన్న ఈశ్వరుడు





గుహలలోకి దిగి క్రిందికి వెళితే, అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. 





4)అనంతరం ఒక పెద్ద చెరువు వద్దకు వెళ్ళాం. 




అక్కడ పడవలపై చెరువు మధ్యకు వెళితే, వారాహి అమ్మవారి కోవెల ఉంది.











అమ్మను దర్శించి, రూములకి వచ్చేసాము. మేం హోటల్ కి చేరుకున్నాక పెద్ద వర్షం పడింది. ఇక్కడ కూడా సాయంత్రం 7 అయ్యేసరికి షాప్స్ అన్నీ మూసేసారు. ఎవ్వరు రోడ్లపై కనిపించ లేదు. అందుకనే పోఖరాలో ఎవ్వరూ షాపింగ్ చెయ్యటం కుదరలేదు.  

No comments:

Post a Comment