కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ
కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ
నీ అండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరాకు
శ్రీ రామ ముమ్ము చేపట్టు కొమ్ము ఆదుకొన రమ్ము ఆరోగ్య మిమ్ము
సరసిజ నేత్ర సౌందర్య గాత్ర పరమ పవిత్ర భవ్య చరిత్ర
లాలిత హాస లక్ష్మి విలాస పాలిత దాస భద్రాద్రి వాస
శ్రీ విజయరామ శ్రీ తులసి రామ పావన రామ భద్రాద్రి రామ

No comments:
Post a Comment