July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు.....14

శ్రీనివాసుని సంకీర్తనలు.....14

ఎవరివో నీవెవరివో

బ్రహ్మ చేసిన బొమ్మవో
బాపూ గీసిన చిత్రానివో

కనులకి నచ్చిన కమలానివో
మనసు దోచిన సిరిమల్లెవో

సిరులు గల్గిన శ్రీలక్ష్మివో
శివుని శిరమున (నెత్తిన) గంగవో

శ్రీహరి నచ్చిన శ్రీవల్లివో
మురారి మెచ్చిన వృందానివో.......

  

No comments:

Post a Comment