September 16, 2023

శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం

 శ్రీ ఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం


ఉమాంగోద్భవం దంతివక్త్రం గణేశం

భుజాకంకణైః శోభినం ధూమ్రకేతుమ్ ।

గలే హారముక్తావలీశోభితం తం

నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 


గణేశం వదేత్తం స్మరేత్ సర్వకార్యే

స్మరన్ సన్ముఖం జ్ఞానదం సర్వసిద్ధిమ్ ।

మనశ్చింతితం కార్యమేవేషు సిద్ధ్యే-

-న్నమో బుద్ధికాంతం గణేశం నమస్తే ॥ 


మహాసుందరం వక్త్రచిహ్నం విరాటం

చతుర్ధాభుజం చైకదంతైకవర్ణమ్ ।

ఇదం దేవరూపం గణం సిద్ధినాథం

నమో భాలచంద్రం గణేశం నమస్తే ॥ 


ససిందూరసత్కుంకుమైస్తుల్యవర్ణః

స్తుతైర్మోదకైః ప్రీయతే విఘ్నరాజః ।

మహాసంకటచ్ఛేదకం ధూమ్రకేతుం

నమో గౌరిపుత్రం గణేశం నమస్తే ॥ 


యథా పాతకచ్ఛేదకం విష్ణునామ

తథా ధ్యాయతాం శంకరం పాపనాశః ।

యథా పూజితే షణ్ముఖే శోకనాశో

నమో విఘ్ననాశం గణేశం నమస్తే ॥ 


సదా సర్వదా ధ్యాయతామేకదంతం

సుసిందూరకం పూజితం రక్తపుష్పైః ।

సదా చర్చితం చందనైః కుంకుమాక్తం

నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 


నమో గౌరికాగర్భజాపత్య తుభ్యం

నమో జ్ఞానరూపిన్నమః సిద్ధికాంత ।

నమో ధ్యేయపూజ్యాయ హే బుద్ధినాథ

సురాస్త్వాం భజంతే గణేశం నమస్తే ॥ 


భుజంగప్రయాతం పఠేద్యస్తు భక్త్యా

ప్రభాతే జపేన్నిత్యమేకాగ్రచిత్తః ।

క్షయం యాంతి విఘ్నా దిశః శోభయంతం

నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 


ఇతి శ్రీఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రమ్ ।

No comments:

Post a Comment