September 20, 2023

పాహి పాహి గజాననా శివ పార్వతి నందనా

 3. పాహి పాహి గజాననా శివ పార్వతి నందనా

గీత రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి

గానం - నందిగామ రవిశంకర్


పాహి పాహి గజాననా శివ పార్వతి నందనా

వందే ముని జన వందిత పాలయమాం గురు గుహ నుత


1 బాలచంద్ర శూర్ప కర్ణ విశ్వ వదన విఘ్ననాశ

   శుద్ధ బుద్ధ నిర్వికల్ప యోగ మూల ఏకదంతా 


2 సూక్ష్మ రూప అగ్ర పూజ్య లంబోదర సదానంద

    యజ్ఞరూప విశ్వ వదన కరుణాలయ శరణాగత 


3 ఫాలచంద్ర వక్రతుండ పాపనాశ సర్పభూష 

   ఆదిదేవ శంభు తనయ కార్తికేయ సహోదరా

No comments:

Post a Comment