గణేశ ద్వాదశనామ స్తోత్రం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ॥
అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥
గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః ।
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ॥
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ॥
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ ।
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ॥
విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ॥
॥ ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ॥
No comments:
Post a Comment