April 22, 2013

ప్రేమలు -- రకాలు

ప్రేమలు -- రకాలు

1) స్త్రీ పై గల ప్రేమ --మోహము 

2) ధనముపై గల ప్రేమ --లోభము 

3) దీనులపై గల ప్రేమ --దయ 

4) పిల్లలపై గల ప్రేమ --వాత్సల్యము 

5) దేహముపై గల ప్రేమ --అభిమానము 

6) వస్తువులపై గల ప్రేమ --మమకారము 

7) సమానులపై గల ప్రేమ --మైత్రి 

8) సజ్జనులపై గల ప్రేమ --స్నేహము(సత్సంగము)

9) పెద్దలపై గల ప్రేమ --గౌరవము

10) దేవునిపై గల ప్రేమ --భక్తి

భక్తి కంటే గొప్పది ప్రేమ..... ప్రేమ కంటే ధర్మ, జ్ఞాన, వైరాగ్యాది విషయములు వినుట గొప్పది... వినుట కంటే సజ్జనులతో స్నేహము చేయుట గొప్పది..సత్సంగము కంటే గురువు గొప్పవాడు.. గురువు కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు గొప్పవారు.....







No comments:

Post a Comment