దేవతలతో సమానమైన వారు:-
1) కన్న తల్లిదండ్రులను ఆదరించి, అన్నము పెట్టి, పోషించు వారు.
2) విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.
3) మంత్రములు ఉపదేశించిన గురువులు.
4) ఆపద సమయంలో ఆదుకొని రక్షించిన వారు.
5) దారిద్ర్యమును అనుభవించే వారికి...ధన సహాయము చేసినవారు.
6) మనకున్న భయాన్ని పోగొట్టి....ధైర్యాన్ని ఇచ్చే వారు...
7) మంచి మాటలు మరియు జ్ఞానోపదేశం చేసే వారు..
8) తోడబుట్టిన అన్నయ్య..(జ్యేష్ట భ్రాతయు)
9) దేశానికీ అధిపతి ఐన రాజును..
10) భగవంతుని పూజించే....భగవత్ భక్తులు..
మొదలగువారు దేవతలతో సమానము.......అటువంటివారిని ఎప్పుడు మాట తులనాడకూడదు.....
No comments:
Post a Comment