పుణ్య ఫలితాలని మనం ఈ విధంగా పొందవచ్చును:-
దేవునియందు భక్తి కలిగియుండుట వలన మనసుకి పుణ్యము లభిస్తుంది. మంచి వాక్యాలు పలుకుటవలన నోటికి పుణ్యం లభిస్తుంది. కొంతమందికైనా అన్నదానం చేయగలిగితే చేతులుకి పుణ్యం లభిస్తుంది. దేవాలయానికి వెళ్ళుట వలన కాళ్ళకి పుణ్యం లభిస్తుంది. దైవ దర్శనం చేసుకొనుట వలన కళ్ళకి పుణ్యం లభిస్తుంది. దేవుని కథలు వినుటవలన మరియు సత్ గురువులు చెప్పే వాక్యాలు వినుట వలన చెవులకు పుణ్యం లభిస్తుంది. తల్లిదండ్రులకు, గురువులకు, దైవానికి మరియు పెద్దలకు నమస్కరించటం వలన శిరస్సుకు పుణ్యం లభిస్తుంది.

No comments:
Post a Comment