బ్రాహ్మీముహూర్తమున ధ్యాన శ్లోకం:-
శ్రీ భూమీ సహితం దివ్యం ముక్తామణివిభూషితం l
నమామి వామనం విష్ణుం భక్తి ముక్తి ఫలప్రదమ్ ll
ఉదయాన్నే కళ్ళు తరవగానే అరచేతులు చూసుకొనుచు ధ్యానించవలసిన శ్లోకం:-
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||
భూమిపై పాదము మోపుచు చదవవలసిన శ్లోకం:-
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
No comments:
Post a Comment