September 6, 2013

రామాయణ చిత్రాలు

రామాయణానికి మూలం.  



యజ్ఞభూమిని దున్నుతున్న జనకునికి..... జానకి లభించుట.   



పుత్రకామేష్టి యాగం చేసిన పిదప, దశరధునికి యజ్ఞపురుషుడు..... యజ్ఞపాయసమును అందించుట.      


దశరధుడు తన సంతానానికి నామకరణము చేయుట 


రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ఊయలలో చూసి మురిసిపోతున్న దశరధుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి.      


తూగుటూయలలో ఊగుతున్న శ్రీరామచంద్రుడు 
రామలాలీ మేఘశ్యామలాలీ.  


తనయుల ఆటపాటలు చూసి మురిసిపోతున్న దశరధుడు, అతని భార్యలు. 
(1)  



(2)


అద్దములో చంద్రుడుని అందుకుంటున్న బాలరాముడు.  



గురువుల వద్ద వేదవిద్యనభ్యసిస్తున్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.     


గురువులవద్ద విలువిద్యనభ్యసిస్తున్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.    



రామలక్ష్మణులతో దశరధుడు.  


రాక్షస సంహారం కోసం.... రామలక్ష్మణులను తనవెంట అడవులకు తీసుకువెళ్ళుటకు...... దశరధుని......అనుమతిని కోరుతున్న విశ్వామిత్రుడు


 విశ్వామిత్రుని వెంట వెళ్ళే రామలక్ష్మణులకు తగు సూచనలు ఇస్తున్న కులగురువైన వశిష్టమహాముని.  



విశ్వామిత్రుని వెంట అడవులకు వెళుతున్న రామలక్ష్మణులు.  
(1)


(2)


తాటకిని వధిస్తున్న రామలక్ష్మణులు.   


రాతిని నాతిగా చేసిన శ్రీరాముడు. అహల్య శాపవిమోచనం.   



రాక్షస సంహారం.  


స్వయంవరం విషయమై జానకితో చర్చిస్తున్న జనకుడు.




సీతాస్వయంవరానికి తీసుకువచ్చిన శివధనుస్సు.  


శివధనుర్భంగం గావించిన శ్రీరామచంద్రుడు.  





No comments:

Post a Comment