మంచి మాటలు
ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసేవారైనా దానబుద్ది లేకపోతే జీవితం ధన్యం కాదు. సత్కర్మలు చేసేవారు కోపం తెచ్చుకుంటే వారి పుణ్యకర్మ ఫలం నశిస్తుంది.
ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసేవారైనా దానబుద్ది లేకపోతే జీవితం ధన్యం కాదు. సత్కర్మలు చేసేవారు కోపం తెచ్చుకుంటే వారి పుణ్యకర్మ ఫలం నశిస్తుంది.
మారేడు దళానికి మధ్య దళము శివుడు అని,
కుడివైపు దళము విష్ణువు అని
ఎడమవైపు దళము బ్రహ్మ అని అంటారు. మారేడు దళం కాశీ క్షేత్రంతో సమానం.
మారేడు చెట్టు ఉన్నచోట శివుడు లింగరూపంలో నివసిస్తూ ఉంటాడు.
మారేడు చెట్టు ఇంటికి ఈశాన్యమున ఉంటే - ఐశ్వర్యము కలుగుతుంది. తూర్పున ఉంటే - సుఖము కలుగుతుంది. పడమరన ఉంటే - పుత్రసంతానం కలుగుతుంది. దక్షిణమున ఉంటే - యమబాధలు ఉండవు.
No comments:
Post a Comment