మన (ఆంధ్ర - తెలంగాణ) తెలుగు రాష్ట్రాలలో ఉన్న చూడదగిన ప్రదేశాలు వివరాలు
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలు
ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులు - తూర్పున బంగాళఖాతము, పడమరన కర్నాటక, దక్షిణమున తమిళనాడు, ఉత్తరాన వాయువ్యదిశగా మహారాష్ట్ర, ఈశాన్యంలో మధ్యప్రదేశ్ ఒరిస్సా ఉన్నాయి.
ఆంధ్రాలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు గురించి నాకు తెలిసిన వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
శ్రీకాకుళం జిల్లా
అరసవిల్లి
శ్రీకూర్మం
శ్రీముఖలింగం
నారాయణ తిరుమల
రావివలస (టెక్కలి)
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం
సంగం (వంగర)సువర్ణముఖి, నాగావళి, వేదవతి నదుల సంగమం - పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం
అరసవిల్లి
శ్రీకూర్మం
శ్రీముఖలింగం
నారాయణ తిరుమల
రావివలస (టెక్కలి)
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం
సంగం (వంగర)సువర్ణముఖి, నాగావళి, వేదవతి నదుల సంగమం - పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం
ఆంధ్ర రాష్ట్రానికి కోస్తాలో ఉత్తరాన ఈ శ్రీకాకుళం జిల్లా ఉంది. చారిత్రాత్మకంగా చూస్తే.... ఈ జిల్లా కళింగ రాజ్యంలో ఒకప్పుడు భాగం. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలను చేది వంశపు రాజులతో పాటు శాతవాహనులు, గోల్కొండ నవాబులు పరిపాలించారు.
ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు - నాగావళి, మహీంద్రతనయ, వంశధార.
ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాలు - శ్రీముఖలింగం, రావివలస, శ్రీకూర్మం, అరసవిల్లి, మందస, సంగం, శాలిహుండం, తేనినీలాపురం మొదలైనవి.
శ్రీముఖలింగం:
శ్రీకాకుళం నుండి శ్రీముఖలింగం చేరుకోవటానికి ఇంచుమించుగా 48 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీముఖలింగేశ్వర స్వామి. ఈ స్వామిని మధుకేశ్వరస్వామి అని, దేవాలయాన్ని మధుకేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి పంచపీఠ స్థలం అని ప్రసిద్ధి. ఈ ఆలయ నమూనా దక్షినాది దేవాలయాల నమూనా వలె ఉండదు. ఉత్తరాది దేవాలయ నమూనాలాగా ఉంటుంది.
అరసవిల్లి - సూర్యనారాయణ స్వామి
శ్రీకూర్మం - కూర్మనాధ స్వామి ఆలయం .
మందస - వాసుదేవ ఆలయం
మహేంద్రగిరి
రావివలస
శాలిహుండం - బౌద్ధారామాలు
సంగం - శివాలయం
తర్లకోట - జగన్నాధస్వామి దేవాలయము
వావిలవలస - శ్రీ రంగనాధ స్వామి దేవాలయం
విజయనగరం జిల్లా
రామతీర్థాలు
పైడితల్లమ్మ
రామతీర్థాలు
పైడితల్లమ్మ
విశాఖపట్నం జిల్లా
సింహాచలం
అనకాపల్లి నూకాలమ్మ
పంచదారలు,
ఉప్మాక వేంకటేశ్వరుడు
దేవీపురం
బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం(అప్పికొండ)
కనకమహాలక్ష్మీ
తూర్పు గోదావరి జిల్లా
సింహాచలం
అనకాపల్లి నూకాలమ్మ
పంచదారలు,
ఉప్మాక వేంకటేశ్వరుడు
దేవీపురం
బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం(అప్పికొండ)
కనకమహాలక్ష్మీ
తూర్పు గోదావరి జిల్లా
అన్నవరం
కుమారభీమారామం(సామర్లకోట) 1ఆరామం
ర్యాలి
అప్పన్నపల్లి (వెంకన్న)
ద్రాక్షారామం 2ఆరామం
పిఠాపురం దత్తపీఠము
గొల్లలమావిడాడ
కోనసీమ వాడేపల్లి(తిరుపతి)
రావులపాలెం
కైలాసనాథకొండ
సురుటుపల్లి
మందపల్లి (శనేశ్వరుడు)
కోటిపల్లి (సోమేశ్వర స్వామి)
అయినివిల్లి (గణేశుడు)
కోరుకొండ (నరసింహ క్షేత్రం)
సర్పవరం (భావన్నారాయణ స్వామి)
పశ్చిమ గోదావరి జిల్లా
కుమారభీమారామం(సామర్లకోట) 1ఆరామం
ర్యాలి
అప్పన్నపల్లి (వెంకన్న)
ద్రాక్షారామం 2ఆరామం
పిఠాపురం దత్తపీఠము
గొల్లలమావిడాడ
కోనసీమ వాడేపల్లి(తిరుపతి)
రావులపాలెం
కైలాసనాథకొండ
సురుటుపల్లి
మందపల్లి (శనేశ్వరుడు)
కోటిపల్లి (సోమేశ్వర స్వామి)
అయినివిల్లి (గణేశుడు)
కోరుకొండ (నరసింహ క్షేత్రం)
సర్పవరం (భావన్నారాయణ స్వామి)
పశ్చిమ గోదావరి జిల్లా
ద్వారకాతిరుమల,
భీమవరం 3ఆరామం
మావుళ్ళమ్మ,
వరాల వేంకటేశ్వరస్వామి(ఈడూరు),
ఆచంట రామేశ్వరాలయం,
పట్టిసం (వీరభద్రస్వామి)
పాలకొల్లు (క్షీరారామం) 4ఆరామం
పెంచలకోన (చెంచులక్ష్మీ)
శివదేవుని చిక్కాల (పాలకొల్లు) శివాలయం
తిమ్మరాజుపాలెం (కోట సత్తెమ్మ తల్లి)
భీమవరం 3ఆరామం
మావుళ్ళమ్మ,
వరాల వేంకటేశ్వరస్వామి(ఈడూరు),
ఆచంట రామేశ్వరాలయం,
పట్టిసం (వీరభద్రస్వామి)
పాలకొల్లు (క్షీరారామం) 4ఆరామం
పెంచలకోన (చెంచులక్ష్మీ)
శివదేవుని చిక్కాల (పాలకొల్లు) శివాలయం
తిమ్మరాజుపాలెం (కోట సత్తెమ్మ తల్లి)
కృష్ణా జిల్లా
కనకదుర్గ దేవి,
తిరుపతమ్మ తల్లి,
కొల్లేటి కోట,
మోపిదేవి,
వేదాద్రి,
పెనుగంచిప్రోలు,
మోపిదేవి
కనకదుర్గ దేవి,
తిరుపతమ్మ తల్లి,
కొల్లేటి కోట,
మోపిదేవి,
వేదాద్రి,
పెనుగంచిప్రోలు,
మోపిదేవి
గుంటూరు జిల్లా
అమరావతి 5ఆరామం
కోటప్పకొండ,
బాలకోటేశ్వరస్వామి,
మంగళగిరి,
మాచెర్ల (చెన్నకేశవస్వామి)
అమరావతి 5ఆరామం
కోటప్పకొండ,
బాలకోటేశ్వరస్వామి,
మంగళగిరి,
మాచెర్ల (చెన్నకేశవస్వామి)
ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం,
నేమలిగండ్ల రంగనాయకస్వామి,
భైరవకోన,
సింగరకొండ
మార్కాపురం (చెన్నకేశవ స్వామి)
త్రిపురాంతకం,
నేమలిగండ్ల రంగనాయకస్వామి,
భైరవకోన,
సింగరకొండ
మార్కాపురం (చెన్నకేశవ స్వామి)
నెల్లూరు జిల్లా
శ్రీ మూలస్థానేశ్వర స్వామి,
వింజేటమ్మతల్లి,
చెన్నకేశవస్వామి,
సంగమేశ్వర ఆలయం,
మన్నారు పోలూరు (శ్రీకృష్ణుడు, జాంబవంతుడు యుద్ధం జరిగిన ప్రాంతం)
చేజెర్ల (కపోతీస్వరాలయం)శిబిచక్రవర్తి కథ
జొన్నవాడ కామాక్షీదేవి
శ్రీ మూలస్థానేశ్వర స్వామి,
వింజేటమ్మతల్లి,
చెన్నకేశవస్వామి,
సంగమేశ్వర ఆలయం,
మన్నారు పోలూరు (శ్రీకృష్ణుడు, జాంబవంతుడు యుద్ధం జరిగిన ప్రాంతం)
చేజెర్ల (కపోతీస్వరాలయం)శిబిచక్రవర్తి కథ
జొన్నవాడ కామాక్షీదేవి
కర్నూలు జిల్లా
మంత్రాలయం,
మహానంది,
శ్రీశైలం,
హటకేశ్వర ఆలయం,
అహోబిలం,
భోగేశ్వరం
నరసింహకొండ
పెంచలకోన
తల్పగిరి రంగనాథస్వామి
ఆత్మకూరుకి దగ్గరలో కొలను భారతి (జ్ఞాన సరస్వతి)
గొలగమూడి(భగవాన్ వెంకయ్య స్వామి)
అనంతపురం జిల్లా
మంత్రాలయం,
మహానంది,
శ్రీశైలం,
హటకేశ్వర ఆలయం,
అహోబిలం,
భోగేశ్వరం
నరసింహకొండ
పెంచలకోన
తల్పగిరి రంగనాథస్వామి
ఆత్మకూరుకి దగ్గరలో కొలను భారతి (జ్ఞాన సరస్వతి)
గొలగమూడి(భగవాన్ వెంకయ్య స్వామి)
అనంతపురం జిల్లా
పుటపర్తి
పెనుగొండ
అంతర్వేది
కదిరి
తాడిపత్రి
లేపాక్షి
పెనుగొండ
అంతర్వేది
కదిరి
తాడిపత్రి
లేపాక్షి
కడప జిల్లా
అత్తిరాల,
ఒంటిమిట్ట,
గండి క్షేత్రం,
తాళ్ళపాక,
పుష్పగిరి,
దేవుని గడప
జమ్మల మడుగు(నారాపుర వేంకటేశ్వరుడు)(కన్యకాపరమేశ్వరి)
చిత్తూరు జిల్లా
అత్తిరాల,
ఒంటిమిట్ట,
గండి క్షేత్రం,
తాళ్ళపాక,
పుష్పగిరి,
దేవుని గడప
జమ్మల మడుగు(నారాపుర వేంకటేశ్వరుడు)(కన్యకాపరమేశ్వరి)
చిత్తూరు జిల్లా
అలమేలుమంగాపురం,
అరగొండ,
నాగలాపురం,
నారాయణవనం,
బోయకొండ గంగమ్మ,
కాణిపాకం,
తలకోన,
తాళ్ళపాక,
తిరుపతి,
తిరుమల,
అప్పలాయకుంట,
శ్రీకాళహస్తి,
శ్రీనివాసమంగాపురం,
శ్రీశైలం,
కైలాసకోన గుహాలయం,
వేదనారాయణస్వామి ఆలయం,
బేడీ ఆంజనేయుడు
అరగొండ,
నాగలాపురం,
నారాయణవనం,
బోయకొండ గంగమ్మ,
కాణిపాకం,
తలకోన,
తాళ్ళపాక,
తిరుపతి,
తిరుమల,
అప్పలాయకుంట,
శ్రీకాళహస్తి,
శ్రీనివాసమంగాపురం,
శ్రీశైలం,
కైలాసకోన గుహాలయం,
వేదనారాయణస్వామి ఆలయం,
బేడీ ఆంజనేయుడు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు
రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా
మెదక్ జిల్లా
మేహబూబునగర్ జిల్లా
నల్గొండ జిల్లా
వరంగల్ జిల్లా
ఖమ్మం జిల్లా
కరీంనగర్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లా
No comments:
Post a Comment