12 నెలలకు 12 రకముల వేడుకలు
3వ నెలలో - ముద్ద కుడుములు (లడ్డూలు) పంచుతారు
నవ్వులకు - నువ్వుండలు పంచుతారు
ఊ కొడితే - ఉగ్గు గిన్నెలు పంచుతారు
బోర్లాపడితే - బొబ్బట్లు పంచుతారు
కేరింతలు కొడితే - కేకులు పంచుతారు
అల్లరికి - చిల్లర పంచుతారు
బిడ్డ చలాకీగా ఉన్నందుకు - చాకలేట్లు పంచుతారు
కోరలు (పళ్ళు) వస్తే - కొబ్బరిబోండాలు పంచుతారు
గడపలు దాటితే - గారెలు పంచుతారు
దూకుడుకు - దువ్వెన్నలు పంచుతారు
అడుగులకు - అరిసెలు పంచుతారు
పలుకులకు - చిలుకలు(పంచదారవి) పంచుతారు
మాటలకు - మణుగుబూరెలు
No comments:
Post a Comment