October 29, 2022

తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా

తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా
మహబూబ్ నగర్ జిల్లా
ఆలంపూర్‌లో చాళుక్యుల కాలంనాటి దేవాలయాలు
అలంపూర్
కురుమూర్తి శ్రీవేంకటేశ్వర దేవస్థానం
కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయం
షాద్‌నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
ఉర్కొండ అభయాంజనేయస్వామి దేవాలయం
వట్టెం వేంకటేశ్వరస్వామి దేవాలయం
మన్యంకొండ - వేంకటేశ్వరస్వామి దేవాలయం
మల్లెలతీర్థం
జమ్మిచెడ్ జమ్ములమ్మ దేవాలయం
మల్డకల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయము
మహబూబ్ నగర్ - శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (కాటన్ మిల్ వద్ద)
మహబూబ్ నగర్ - శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం (కొత్తగంజ్) మరియు లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం
జడ్చర్ల మండలము గంగా పురము లో లక్ష్మి చెన్నకేశవాలయము శ్రీరంగ పురము రంగనాథ ఆలయము బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము కందూరు రామలింగేశ్వరాలయం
ఖమ్మం జిల్లా
భద్రాచలం విహాంగ వీక్షణం
భద్రాచలం - సీతారామచంద్ర స్వామి
నరసింహ స్వామి గుట్ట,ఖమ్మం,ఖమ్మం జిల్లా
జీలచెరువు - వెంకటేశ్వరస్వామి మందిరం
జమలాపురం
కల్లూరు
తక్కెళ్ళపాడు గ్రామం - శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు
దస్త్రం:Ammavaru 01.jpg
శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం
షిరిడి సాయిబాబా దేవాలయము ,
కూసుమంచి
గార్ల - సంగమేశ్వరాలయం
పేరాటాలపల్లి - సంగమేశ్వరాలయం..
రామగిరి
నల్గొండ జిల్లా
యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట - శ్రీలక్ష్మీనరసింహ స్వామి
మేళ్లచెరువు
కొలనుపాక - జైనమందిరం, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఒక్క చెరువు , సొమేశ్వరస్వామి, వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము
మట్టపల్లి
రాచకొండ
నాగార్జున కొండ - బౌద్ధారామాలు
ఫణిగిరి - బౌద్ధారామాలు
పిల్లలమర్రి - చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయములు
వాడపల్లి - శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి మందిరం
రామగిరి - శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం
వేమలకొండ - శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి
రంగారెడ్డి జిల్లా
చిలుకూరి బాలాజి
చిల్కూరు - బాలాజీ మందిరం
వికారాబాద్ - అనంతగిరి క్షేత్రం
కీసర - కీసరగుట్ట శివాలయం
తాండూరు - భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయం
తాండూరు - పోట్లీ మహారాజ్ మందిరం
షామీర్‌పేట్ - వెంకటేశ్వరస్వామి దేవాలయం
జుంటుపల్లి - రామాలయం
కర్మన్‌ఘాట్ - శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం
వరంగల్ జిల్లా
రామప్ప దేవాలయం, పాలంపేట
వరంగల్ - భద్రకాళీ దేవాలయము
పాలంపేట - రామప్ప దేవాలయము
హనుమకొండ - శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం
హనుమకొండ - పద్మాక్షి దేవాలయం
మేడారం - శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
కొమురవెల్లి - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
ఐనవోలు - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
కురవి - శ్రీ వీరభధ్ర స్వామి వారి దేవాలయం
పాలకుర్తి - శ్రీ సోమేశ్వర లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
వరంగల్ ఖిల్లా - శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం
జాఫర్‌గఢ్‌ - శ్రీ వేల్పుగొండ లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
ఖాజీపేట - అఫ్జల్ బియబాని దర్గా
నెల్లికుదురు - కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము, నరసింహుల గూడెం,నెల్లికుదురు
హైదరాబాదు జిల్లా
హైదరాబాద్ టాంక్‌బండ్ పై బుద్ధ విగ్రహం
మక్కా మసీదు
హైదరాబాదు బిర్లామందిరం
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
సికింద్రాబాదు కాళికామాత దేవాలయం
తాడ్‌బండ్ (సికింద్రాబాదు) - శ్రీఆంజనేయస్వామి ఆలయం
అష్టలక్ష్మీ దేవాలయం
కాచిగూడ, శ్యాం మందిరం
సికింద్రాబాదు గణేష్ మందిరం
లోయర్ టాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం
గడ్డి అన్నారం - శ్రీసత్యనారాయణస్వామి ఆలయం
బొల్లారం - శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
జియాగూడ - శ్రీ రంగనాథస్వామి ఆలయం
మెదక్ జిల్లా
మెదక్ చర్చి
మెదక్ - చర్చి
బొంతపల్లి - వీరభద్రస్వామి ఆలయం
సిద్ధిపేట - కోటిలింగేశ్వరస్వామి ఆలయం
నాచగిరి - లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
కరీంనగర్ జిల్లా
కొండగట్టు ఆంజనేయస్వామి
వేములవాడ - రాజరాజేశ్వర స్వామి దేవస్థానం
కాళేశ్వరం
కొండగట్టు - ఆంజనేయస్వామి ఆలయం
ఓదెల - మల్లికార్జున దేవస్థానం
ఇల్లంతకుంట- శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం
పొలాస- పౌలతీశ్వరాలయం
ఆదిలాబాదు జిల్లా
బాసర - జ్ఞాన సరస్వతి
బాసర - జ్ఞాన సరస్వతీ మందిరం
ఆదిలాబాద్ - జైన మందిరం
కేస్లాపూర్ - నాగోబా మందిరం
ఉట్నూరు
నిజామాబాదు జిల్లా
లింబాద్రి గుట్ట - శ్రీ నరసింహ స్వామి ఆలయము
బడా పహాడ్ - సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గా
బిచ్కుంద - బసవలింగప్పస్వామి గుడి
సారంగాపూర్ - హనుమంతుని దేవాలయం.
నిజామాబాదు - నీలకంఠేశ్వరాలయం
నిజామాబాదు - రఘునాథ స్వామి ఆలయము.
డిచ్‌పల్లి - రామాలయం.
పోచంపాడు - రామలింగేశ్వరాలయం
కొత్తపల్లి - రాజరాజేశ్వరస్వామి దేవాలయము.
ఆర్మూరు - నవనాథ సిద్దేశ్వర ఆలయము.
భిక్కనూరు - రాజరాజేశ్వరస్వామి దేవాలయము
భోధన్ - చక్రేశ్వరాలయం.
సదాశివనగర్ - కాలభైరవస్వామి ఆలయము.

No comments:

Post a Comment